జాతీయం

  • Home
  • ఎలక్టోరల్‌ బాండ్లు రద్దు.. ఇవి రాజ్యాంగ విరుద్ధం : సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

జాతీయం

ఎలక్టోరల్‌ బాండ్లు రద్దు.. ఇవి రాజ్యాంగ విరుద్ధం : సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

Feb 16,2024 | 07:12

సమాచార హక్కును హరిస్తోంది క్విడ్‌ప్రోకోకు దారితీస్తుంది వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉంచాలని సిఇసికి ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల ముంగిట అధికార బిజెపికి సుప్రీంకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది.…

ఎంపి పదవికి టిఎంసి నేత మిమిచక్రవర్తి రాజీనామా

Feb 15,2024 | 17:39

కోల్‌కతా :  ప్రముఖ  నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మిమి చక్రవర్తి ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే ఎంపి…

ఒంటరిగానే పోటీ చేస్తాం : ఫరూక్‌ అబ్దుల్లా

Feb 15,2024 | 16:59

 శ్రీనగర్‌ :    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. గురువారం నిర్వహించిన…

బుందేల్‌ఖండ్‌ గౌరవ్‌ మహోత్సవంలో జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు మృతి

Feb 15,2024 | 16:24

చిత్రకూట్‌ (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌ చిత్రకూట్‌లోని బుందేల్‌ఖండ్‌ గౌరవ్‌ మహోత్సవంలో జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. పండుగ…

ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించిన ప్రతిపక్షాలు

Feb 16,2024 | 07:10

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు వెలువరించిన చారిత్రక తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించగా, అధికార పార్టీ బిజెపి ఆచితూచి స్పందించింది. చారిత్రాత్మక తీర్పు…

కొనసాగుతున్న రైతుల మార్చ్‌.. నేడు కేంద్రంతో మరోమారు చర్చలు

Feb 15,2024 | 11:24

చండీగఢ్‌ :  రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్‌, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్‌ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న…

యుపిఎస్‌సి సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల

Feb 15,2024 | 09:01

న్యూఢిల్లీ: ఇండియన్‌ సివిల్‌ సర్వీసుల్లో 1,056 పోర్టుల భర్తీకి సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ పరీక్షకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.…

బిల్కిస్‌ బానో కేసు సుప్రీంకోర్టులో గుజరాత్‌ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌

Feb 15,2024 | 09:00

న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో సామూహిక లైంగికదాడి కేసులో గతనెల 8 నాటి సుప్రీంకోర్టు తీర్పుపై గుజరాత్‌ ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను…

బెంగాల్‌ పోలీసుల దాష్టీికాన్ని ఖండించిన సిఐటియు, ఎఐకెఎస్‌

Feb 15,2024 | 08:49

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం నాడు శాంతియుతంగా ప్రజా ఆందోళనలో పాల్గొంటున్న కామ్రేడ్‌ అనరుల్‌ ఇస్లాంను కాల్చి చంపిన పశ్చిమ బెంగాల్‌ పోలీసుల దారుణ చర్యలను…