జాతీయం

  • Home
  • కృష్ణానగర్‌పై జాతీయస్థాయి దృష్టి

జాతీయం

కృష్ణానగర్‌పై జాతీయస్థాయి దృష్టి

Apr 30,2024 | 02:40

పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఆకర్షి స్తున్న నియోజక వర్గాల్లో నదియా జిల్లాలోని కృష్ణా నగర్‌ ఒకటి. పార్ల మెంట్‌లో ప్రశ్నలు లేవనె త్తడంలో…

14 నుండి 6కి తగ్గిపోయిన జాతీయ పార్టీలు

Apr 30,2024 | 02:31

దేశంలో తొలిఎన్నికల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న చిన్న జాతీయ పార్టీలు పోటీ చేశాయి. పోనుపోను చిన్న జాతీయ పార్టీలు ఉనికిలో లేకుండా పోయాయి.…

ఝార్‌గ్రామ్‌లో సోనా మణి ముర్ము

Apr 30,2024 | 02:16

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో మావోయిస్టులు సృష్టించిన భీభత్సానికి గత దశాబ్దన్నర కాలంలో డజన్ల కొద్దీ సిపిఎం కార్యకర్తలు అమరులైన నేల ఝార్‌గ్రామ్‌. బెంగాల్‌లో వామపక్ష కూటమి…

ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలి

Apr 30,2024 | 01:42

ఎన్‌జిటి తీర్పును యథాతథంగా అమలు చేయాలి  రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇసుక అక్రమ తవ్వకాలపై ఉన్నత న్యాయ స్థానం ఆగ్రహించింది. ఇసుక…

పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తాం : కుమారస్వామి

Apr 30,2024 | 01:25

 కఠిన చర్యలు తీసుకోవాలి : ఐద్వా ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, హసన్‌ ఎంపి, ప్రస్తుత జెడి (ఎస్‌)…

మరో ‘సూరత్‌’ : ఇండోర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉపసంహరణ

Apr 30,2024 | 00:38

ఇండోర్‌ : బిజెపి అనైతిక రాజకీయ క్రీడ కొనసాగుతోంది. ఇటీవల సూరత్‌లో కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరింపజేసి, స్వతంత్ర అభ్యర్థులందరి నామినేషన్లు ఉపసంహరింపజేసి, బిజెపి అభ్యర్థి…

పోలింగ్‌ అధికారిపై దాడి కేసులో బిజెపి ఎమ్మెల్యేకు నోటీసులు

Apr 30,2024 | 00:36

అగర్తలా : త్రిపురలో రెండో దశ పోలింగ్‌ సందర్భంగా ప్రిసైడింగ్‌ అధికారిపై చేయి చేసుకున్న బిజెపి ఎమ్మెల్యే లాల్‌ నాథ్‌కు ¸ జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి…

టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో సిబిఐ విచారణపై సుప్రీం స్టే

Apr 30,2024 | 00:30

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాంలో ప్రభుత్వ అధికారుల పాత్రపై సిబిఐ జరపాలని కోల్‌కత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.…

ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటాం

Apr 30,2024 | 00:20

 సిపిఎం బృందానికి ఇసి హామీ  బిజెపి అక్రమాలను వివరించిన సుభాషిణీ అలీ, మురళీధరన్‌ న్యూఢిల్లీ : బిజెపిపైనా, ఆ పార్టీ ప్రధాన ప్రచారకర్తలపైనా భారత కమ్యూనిస్టు పార్టీ…