రాష్ట్రం

  • Home
  • Telugu States  – రానున్న 4 రోజులపాటు వానలు

రాష్ట్రం

Telugu States  – రానున్న 4 రోజులపాటు వానలు

Apr 10,2024 | 12:13

IMD : తెలుగు రాష్ట్రాలో రానున్న 4 రోజులపాటు మోస్తరు వానలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. మంగళవారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో ప్రజలు…

చల్లబడిన ఆదిలాబాద్‌ – పలుచోట్ల వర్షం..!

Apr 10,2024 | 12:00

ఉమ్మడి ఆదిలాబాద్‌ : నిప్పులుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి ప్రజలంతా ఆపసోపాలు పడుతున్నారు. మిట్టమధ్యాహ్నం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కాస్త నిదానంగా అక్కడక్కడ వాతావరణం చల్లబడుతోంది. ఎండ వేడిమికి…

ఈ నెల 12 వరకు రాధాకిషన్‌రావు రిమాండ్‌ పొడిగింపు

Apr 10,2024 | 11:44

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో…

తాగునీటిని వృథా చేస్తే ఆ ఇంటి ఓనర్లకు రూ.5,000 జరిమానా : జీహెచ్‌ఎంసీ

Apr 10,2024 | 11:26

హైదరాబాద్‌ : వేసవి కాలం ప్రారంభం అయ్యింది. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా…

మచిలీపట్నంలో రాజకీయ దాడులు

Apr 10,2024 | 11:17

ప్రజాశక్తి -మచిలీపట్నం రూరల్‌ : మచిలీపట్నంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయి. మచిలీపట్నంలోని జనసేన నాయకుడు కోరియర్‌ శ్రీను కు చెందిన బార్‌ లో కౌంటర్‌ లో ఉన్న…

ప్రజాసమస్యల పరిష్కారమే సిపిఎం లక్ష్యం : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మన్నూరు భాస్కరయ్య

Apr 10,2024 | 11:04

ప్రజాశక్తి-నెల్లూరు : పేద ప్రజల సమస్యల పరిష్కారమే తన ఆశయంగా చేసుకొని సిపిఎం పనిచేస్తుందని, ఈ నేపథ్యంలో చాలా కాలం తరువాత నగర నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి…

రేపు దేశవ్యాప్తంగా రంజాన్‌ – కేరళ.. జమ్మూకాశ్మీర్‌ లో నేడే..!

Apr 10,2024 | 10:55

తెలంగాణ : దేశవ్యాప్తంగా రేపు రంజాన్‌ సంబరాలు జరుపుకుంటారు. అయితే కేరళ, జమ్మూ కాశ్మీర్‌లలో మాత్రం బుధవారమే రంజాన్‌ వేడుకలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజులుగా ముస్లిం…

సూర్యాపేటలో భారీగా నగదు, బంగారం అపహరణ

Apr 10,2024 | 10:53

సూర్యాపేట : సూర్యాపేటజిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో దొంగలు బీభత్సం సఅష్టించారు. లక్ష్మీ శ్రీనివాస బంగారు ఆభరణాల షాప్‌లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ…

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ ముఠా పట్టివేత..

Apr 10,2024 | 10:45

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిద్దేందుకు అధికారులు కఅషి చేస్తున్నారు. ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తూ డగ్స్‌, గంజాయి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా సనత్‌నగర్‌లో సైబరాబాద్‌…