రాష్ట్రం

  • Home
  • మహిళా సాధికారతే సీఎం జగన్‌ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన

రాష్ట్రం

మహిళా సాధికారతే సీఎం జగన్‌ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన

Jan 31,2024 | 15:16

తాడెపల్లి: సీఎం జగన్‌ పరిపాలన మహిళా సాధికారతే లక్ష్యంగా కొనసాగుతోందని పౌర సరఫరాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. మహిళా స్వావలంబనతోనే సమాజం అభివఅద్ధి చెందుతుందని…

మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళా కానిస్టుబుల్‌ ఆందోళన

Jan 31,2024 | 15:08

హైదరాబాద్‌ : తన భర్త వరుణ్‌ పై ల్యాండ్‌ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికెట్‌ సఅష్టించి రిమాండ్‌ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ.. మేడిపల్లి…

ఆ నోటీసులు కోమటిరెడ్డికే పంపండి: కేటీఆర్‌

Jan 31,2024 | 15:01

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల మాజీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. సిరిసిల్లలో చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా…

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ

Jan 31,2024 | 14:56

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో రెండు కంపార్టుమెంట్లు మాత్రమే నిండాయి. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో…

కేసీఆర్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌..!

Jan 31,2024 | 14:49

హైదరాబాద్‌: కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తుంటి ఎముక గాయం…

కుమారి ఫుడ్‌స్టాల్‌ కొనసాగింపునకు అనుమతి

Jan 31,2024 | 14:43

రాయదుర్గం: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కుమారి అనే మహిళ నిర్వహిస్తున్న ఫుడ్‌స్టాల్‌ను కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు…

పంజాగుట్ట పిఎస్ మొత్తం సిబ్బందిపై వేటు.. సీపీ సంచలన నిర్ణయం

Jan 31,2024 | 12:50

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ మొదలు.. హోంగార్డ్‌ వరకు సిబ్బందిని బదిలీ చేశారు. 85 మంది సిబ్బందిని…

వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా?

Jan 31,2024 | 12:32

పట్టపగలు ప్రజా సంపద లూఠీ చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా? టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం ప్రజాశక్తి-అమరావతి : తమ అవినీతి,అక్రమాలు ప్రశ్నించిన వారిపై…

అందరికీ విద్యా అందించే విద్యావిధానం కావాలి

Jan 31,2024 | 12:22

ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను ప్రజాశక్తి – క్యాంపస్(తిరుపతి): నూతన విద్యా విధానం (ఎన్ఈపి) వల్ల విద్యార్థులలో అసమానతలు పెరుగుతున్నాయని, ఉన్నత విద్యలో విద్యార్థుల…