రాష్ట్రం

  • Home
  • భానుడి ఉగ్రరూపం.. ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

రాష్ట్రం

భానుడి ఉగ్రరూపం.. ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Apr 9,2024 | 13:13

అమరావతి: భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తెలంగాణలో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ ఏపీలో మాత్రం భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఏపీలోని 16 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి..అత్యధికంగా నిడమానూరులో…

సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Apr 9,2024 | 12:30

హైదరాబాద్‌ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మఅతుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి…

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు

Apr 9,2024 | 23:15

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది.…

మల్లన్న దర్శనానికి పోటెత్తిన యాత్రికులు

Apr 9,2024 | 12:07

శ్రీశైలం : ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి యాత్రికులు పోటెత్తారు. మల్లన్న, భ్రమరాంబికా దేవిలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకు చెందిన యాత్రికులు…

రాజీవ్‌ రతన్‌ మృతిపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి

Apr 9,2024 | 11:45

హైదరాబాద్‌ : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ మృతిపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీవ్‌ రతన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…

కన్యాదానం జరగకున్నా.. ఏడడుగులు కలిసి నడిస్తే వివాహమైనట్లే : హైకోర్టు

Apr 9,2024 | 11:34

హైదరాబాద్‌: హిందూ వివాహ చట్టం కింద పెళ్లి జరిగింది అనడానికి కన్యాదానం ప్రమాణం కాదనీ అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. వధూవరులు ఏడడుగులు నడిచినప్పుడే (సప్తపది) వారు దంపతులైనట్లు…

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలి: చంద్రబాబు ట్వీట్‌

Apr 9,2024 | 11:26

అమరావతి: తెలుగు ప్రజలందరికీ టిడిపి అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ”ఈ ఎన్నికల సమయంలో మనమందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి…

అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి మృతి..

Apr 9,2024 | 10:58

హైదరాబాద్‌: అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి మరొకరు చనిపోయారు. ఎంఎస్‌ చేయడానికి వెళ్లిన హైదరాబాదీ యువకుడు అర్ఫాత్‌ మఅతదేహాన్ని క్లీవ్‌ లాండ్‌ పోలీసులు గుర్తించారు. ఈమేరకు హైదరాబాద్‌ లోని…