లేటెస్ట్ న్యూస్

  • Home
  • బాపట్లలో స్టూడియో నిర్మిస్తా : సినీ నిర్మాత కోన వెంకట్‌

లేటెస్ట్ న్యూస్

బాపట్లలో స్టూడియో నిర్మిస్తా : సినీ నిర్మాత కోన వెంకట్‌

Apr 18,2024 | 20:00

తన సొంత ప్రాంతమైన బాపట్లలో సినిమా స్టూడియో నిర్మిస్తానని ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్‌ చెప్పారు. గురువారం నాడు ఆయన బాపట్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…

నేడు భద్రాచల రామయ్యకు పట్టాభిషేకం..

Apr 18,2024 | 11:50

భద్రాచలం: సీతమ్మను మనువాడిన భద్రాచల రామయ్య గురువారం పటాభిషిక్తుడు కానున్నాడు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో…

హైదరాబాద్‌లో లారీ బీభత్సం

Apr 18,2024 | 11:05

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లోని ఎల్బీ నగర్‌ సమీపంలో ఓ లారీ డ్రైవర్‌ బీభత్సం సఅష్టించాడు. ఓ బైక్‌ రైడర్‌ ను ఢ కొట్టడమే కాకుండా ఆపకుండా…

పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు

Apr 18,2024 | 10:45

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్‌ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో…

జనసేనకు బొంతు రాజేశ్వరరావు రాజీనామా!

Apr 18,2024 | 10:30

రాజోలు: ఏపీలో రాజీనామాలు, జంపింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పార్టీలో సీటు దక్కలేదని నేతలు మరో పార్టీ గూటికి చేరుకుంటున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో…

17వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్‌ ఇదే..

Apr 18,2024 | 09:45

అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం…

ఆదివారం చికెన్‌, మటన్‌ షాపులు బంద్‌..

Apr 18,2024 | 08:53

హైదరాబాద్‌: చాలా మంది ప్రతి ఆదివారాన్ని నాన్‌ వెజ్‌ డేగా ప్రకటించి ఎంతో ఆనందిస్తారు కూడా. కానీ ఈ ఆదివారం హైదరాబాద్‌ ప్రజలకు మాంసం దొరకదు. ఈ…

నేటి నుంచే నామినేషన్లు

Apr 18,2024 | 07:56

హైదరాబాద్‌ :రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచి మొదలు కానుంది. గత నెలలో షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేయగానే…

నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి

Apr 18,2024 | 07:08

హైదరాబాద్‌ : సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు మఅతిచెందారు. టూటౌన్‌ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..…