లేటెస్ట్ న్యూస్

  • Home
  • దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టుల భారీ సొరంగం గుర్తింపు

లేటెస్ట్ న్యూస్

దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టుల భారీ సొరంగం గుర్తింపు

Jan 31,2024 | 15:58

ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న భారీ సొరంగాలను పోలీసులు గుర్తించారు. గాలి, వెలుతురు వచ్చేలా.. ఒక మనిషి…

మహిళా సాధికారతే సీఎం జగన్‌ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన

Jan 31,2024 | 15:16

తాడెపల్లి: సీఎం జగన్‌ పరిపాలన మహిళా సాధికారతే లక్ష్యంగా కొనసాగుతోందని పౌర సరఫరాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. మహిళా స్వావలంబనతోనే సమాజం అభివఅద్ధి చెందుతుందని…

మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళా కానిస్టుబుల్‌ ఆందోళన

Jan 31,2024 | 15:08

హైదరాబాద్‌ : తన భర్త వరుణ్‌ పై ల్యాండ్‌ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికెట్‌ సఅష్టించి రిమాండ్‌ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ.. మేడిపల్లి…

ఆ నోటీసులు కోమటిరెడ్డికే పంపండి: కేటీఆర్‌

Jan 31,2024 | 15:01

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల మాజీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. సిరిసిల్లలో చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా…

ఐదోసారి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు

Jan 31,2024 | 17:02

ఢిల్లీ:​  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి సమన్లు జారీచేసింది.  కేజ్రీవాల్‌కు…

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ

Jan 31,2024 | 14:56

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో రెండు కంపార్టుమెంట్లు మాత్రమే నిండాయి. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో…

కేసీఆర్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌..!

Jan 31,2024 | 14:49

హైదరాబాద్‌: కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తుంటి ఎముక గాయం…

కుమారి ఫుడ్‌స్టాల్‌ కొనసాగింపునకు అనుమతి

Jan 31,2024 | 14:43

రాయదుర్గం: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కుమారి అనే మహిళ నిర్వహిస్తున్న ఫుడ్‌స్టాల్‌ను కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు…

సీఎం సోరెన్ ఇంటికి ఈడీ అధికారులు.. ఏ క్షణంలో అయినా అరెస్ట్..!

Jan 31,2024 | 17:08

జార్ఖండ్ : భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు విషయంలో ఈడీ అధికారులు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌ నివాసానికి వెళ్లారు. ఈ కేసు విషయంలో…