లేటెస్ట్ న్యూస్

  • Home
  • మహిళలకు 200 డ్రోన్ల పంపిణీ

లేటెస్ట్ న్యూస్

మహిళలకు 200 డ్రోన్ల పంపిణీ

Mar 11,2024 | 20:52

కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడి హైదరాబాద్‌ : వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి, మహిళా స్వయం సహాయక బృందాలకు 200 డ్రోన్‌లను అందించినట్లు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలోని మాణిక్యమ్మగూడ,…

బైజూస్‌ కార్యాలయాల మూత..!

Mar 11,2024 | 20:50

25 శాతం మందికే వేతనాలు బెంగళూరు : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ దేశ వ్యాప్తంగా తన కార్యాలయాలను మూసివేస్తుందని సమాచారం. బెంగళూరులోని…

భర్త దారుణ హత్య

Mar 11,2024 | 20:21

తట్టుకోలేక గుండెపోటుతో భార్య మృతి ప్రజాశక్తి-అనంతపురం క్రైం : అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంట్రాక్టు అధ్యాపకుడిని ఆయన మేనల్లుడు కత్తితో పొడిచి దారుణంగా…

MIMS: సిఐటియు నాయకులు తమ్మినేని, టివి రమణ సహా 13 మంది అరెస్టు

Mar 11,2024 | 20:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :మిమ్స్‌ యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలికారు. మిమ్స్‌ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా సిఐటియు ఆధ్వర్యాన ఆందోళనలు చేస్తున్న…

Jute Mill: నీలం జ్యూట్‌ మిల్లు లాకౌట్‌ ఎత్తివేయాలి

Mar 11,2024 | 20:11

 కలెక్టరేట్‌ వద్ద కార్మికుల ధర్నా ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : నీలం జ్యూట్‌ మిల్లు అక్రమ లాకౌట్‌ను వెంటనే ఎత్తివేయాలని, పరిశ్రమను తెరిపించి ఉపాధి కల్పించేందుకు జిల్లా…

రాష్ట్రంలో బిజెపి, జనసేన ఉనికేలేదు..

Mar 11,2024 | 20:09

పొత్తులకు భయపడేది లేదు : మంత్రి బొత్స ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీల ఉనికే లేదని, ఎన్నికల తర్వాత టిడిపి…

రాష్ట్ర ఉత్సవంగా మొల్ల జయంతి

Mar 11,2024 | 20:06

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రముఖ కవయిత్రి అటుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిరచాలని ప్రభుత్వం నిర్ణయిరచిరది. ఈ మేరకు అన్ని…

త్వరలో కిరణ్‌ అబ్బవరం పెళ్లి..!

Mar 11,2024 | 18:56

యువ నటుడు కిరణ్‌ అబ్బవరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో నటుడిగా ఆయన ఇండిస్టీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అదే సినిమాలో హీరోయిన్‌గా…

సందేశ్‌ఖలి కేసుపై బెంగాల్‌ పిటిషన్‌ కొట్టివేత

Mar 11,2024 | 23:59

న్యూఢిల్లీ : సందేశ్‌ఖలి దురాగతాల కేసును సిబిఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. సందేశ్‌ఖలి కేసు విచారణను, నిందితుడు…