లేటెస్ట్ న్యూస్

  • Home
  • 2న బూట్‌ కట్‌ బాలరాజు విడుదల

లేటెస్ట్ న్యూస్

2న బూట్‌ కట్‌ బాలరాజు విడుదల

Jan 2,2024 | 17:58

సయ్యద్‌ సోహెల్‌, మేఘ లేఖ ప్రధాన పాత్రల్లో కోనేటి దర్శకత్వంలో గ్లోబల్‌ ఫిలిమ్స్‌, కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండి పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్‌ బాలరాజు.…

‘ఇండియన్‌ 2’ ముగించేశారు

Jan 2,2024 | 17:55

కమల్‌ హాసన్‌ నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ చిత్ర షూటింగ్‌ పూర్తిచేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం సోషల్‌ మీడియాలో ఓ ఫొటో షేర్‌ చేశారు. ఈ చిత్రంలో కమల్‌తో…

12న ‘అయలాన్‌’

Jan 2,2024 | 17:52

శివకార్తికేయన్‌ హీరోగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘అయలాన్‌’. ఆర్‌ రవి కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఏలియన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందింది.…

ఓటీటీలో తమన్నా ‘దటీజ్‌ మహాలక్ష్మి’!

Jan 2,2024 | 17:49

తమన్నా నటించిన ‘దటీజ్‌ మహాలక్ష్మి’ చిత్రం 8 ఏళ్ల తరువాత విడుదలకు సిద్ధమవుతోంది. అయితే థియేటర్లో కాకుండా, నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ…

సంక్రాంతికి 32 స్పెషల్‌ ట్రైన్స్‌

Jan 2,2024 | 18:38

సికింద్రాబాద్‌: సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దఅష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో…

ఫిబ్రవరి 2న ‘బూట్‌ కట్‌ బాలరాజు’ విడుదల

Jan 2,2024 | 17:22

బిగ్‌బాస్‌’ ఫేమ్‌ సోహెల్‌ టైటిల్‌ రోల్‌లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్‌ ఫిలిమ్స్‌ డ కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్‌…

దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి

Jan 2,2024 | 17:02

సియోల్‌: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే మ్యూగ్‌పై దుండగుడు కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో మ్యూగ్‌ మెడకి గాయమైంది. బుసాన్‌ పర్యటనలో భాగంగా మంగళవారం…

సీఎం రేవంత్‌ రెడ్డిన కలిసిన సీపీఐ నాయకులు

Jan 2,2024 | 16:34

హైదరాబాద్‌ : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సీపీఐ నేతలు కూనంనేని సాంబశివ రావు, నారాయణ, చాడ వెంకట్‌ రెడ్డి, ఇతర నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం…

ధర్నా విరమించిన పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు

Jan 2,2024 | 16:12

హైదరాబాద్‌: మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. మంగళవారం ఉదయం…