రాష్ట్రం

  • Home
  • జ‌గ‌న్ స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్స‌వం జ‌రుపుకునే హ‌క్కు లేదు : నారా లోకేష్‌

రాష్ట్రం

జ‌గ‌న్ స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్స‌వం జ‌రుపుకునే హ‌క్కు లేదు : నారా లోకేష్‌

Nov 26,2023 | 13:52

ప్రజాశక్తి-మంగళగిరి : ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసి, బీఆర్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్క‌రించి త‌న తాత రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తోన్న జ‌గ‌న్ స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్స‌వం…

ప్రధాని రాక సందర్భంగా సిపిఎం నేతల హౌస్ అరెస్టు

Nov 26,2023 | 13:19

ప్రజాశక్తి-తిరుపతి: ప్రధాని మోడీ తిరుపతి రాక సందర్భంగా సిపిఎం నేతలను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్టులు చేశారు. దీనిలో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు…

ఏ ప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు.. : రేవంత్‌ రెడ్డి

Nov 26,2023 | 12:02

స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌: ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ పాలనలో…

బిజెపి కబంధ హస్తాల నుండి రైతులు, ప్రజలను రక్షించుకోవాలి : కార్మిక, రైతు సంఘాల ఐక్యవేదిక

Nov 26,2023 | 11:22

27, 28 తేదీల్లో మహాధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దేశంలో రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలను రక్షించుకోవాలని రైతు, కార్మిక…

రేపు విదేశీ శాస్త్రవేత్తల పర్యటన

Nov 26,2023 | 11:17

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అమలవుతోన్న ప్రకృతి వ్యవసాయంపై పరిశీలన చేసేందుకు 27, 28 తేదీల్లో విదేశీ రైతు శాస్త్రవేత్తల బృందం రానుందని రైతు…

ఓఆర్‌ఆర్‌పై వ్యక్తి సజీవ దహనం

Nov 26,2023 | 11:11

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు ఆదిభట్ల ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఓఆర్‌ఆర్‌పై వెళ్తుండగా ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులోని వ్యక్తి…

హైదరాబాద్‌లో రాత్రివేళ రాహుల్‌ పర్యటన..

Nov 26,2023 | 10:55

హైదరాబాద్‌ : శనివారం రాత్రి రాహుల్‌ నగరంలోని ముషీరాబాద్‌, అశోక్‌ నగర్‌ ప్రాంతాల్లో రాహుల్‌ గాంధీ పర్యటించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. వారి…

28 నుంచి మద్యం షాపులు బంద్‌..

Nov 26,2023 | 10:31

 హైదరాబాద్‌: ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వైన్స్‌, బార్లు, కల్లు కంపౌండ్‌లను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మూసి…

రఘురామకృష్ణరాజుకు రూ.40 కోట్ల జరిమానా

Nov 26,2023 | 10:29

ప్రజాశక్తి-అమరావతి: ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి దేశీయ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను తరలించారంటూ ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు ఈడీ రూ.40 కోట్ల జరిమానా విధించింది. రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్‌ భారత్‌…