రాష్ట్రం

  • Home
  • త్వరలోనే కేసీఆర్‌ ప్రజల మధ్యకు వస్తారు: హరీశ్‌ రావు

రాష్ట్రం

త్వరలోనే కేసీఆర్‌ ప్రజల మధ్యకు వస్తారు: హరీశ్‌ రావు

Jan 6,2024 | 15:26

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కోలుకుంటున్నారని, త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. త్వరలోనే కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు ఉంటాయని…

ఆరు గ్యారెంటీలను ఆచరణలోకి తీసుకొస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ

Jan 6,2024 | 15:20

మెదక్‌ : తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఆయన పాల్గని…

పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన

Jan 6,2024 | 15:08

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన లభిస్తోందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3.59…

సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌..

Jan 6,2024 | 14:52

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని దఅష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్‌ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్‌ ట్రైన్స్‌ను…

రెండు కీలక సైబర్‌ కేసులను ఛేదించిన హైదరాబాద్‌ పోలీసులు

Jan 6,2024 | 14:43

హైదరాబాద్‌: సైబర్‌ నేరాలకు సంబంధించిన రెండు కీలకమైన కేసులను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. డఫాబెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఢిల్లీలో అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌…

ఖండిస్తున్నాం : ఎస్మా ప్రయోగంపై సిపిఎం

Jan 6,2024 | 16:34

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం-2 జారీ చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండించింది. తక్షణమే జివో ను ఉపసంహరించి,…

అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగంపై లోకేష్‌ ద్వజం

Jan 6,2024 | 14:27

ప్రజాశక్తి-అమరావతి: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌…

ఎస్మాకు భయపడేదేలే… సమ్మె కొనసాగింపు…

Jan 6,2024 | 17:21

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎస్మాకు, నిర్బంధాలకు, అరెస్ట్‌లకు, కేసులకు భయపడేది లేదని, ఇటువంటి ప్రభుత్వాలను అనేకం చూశామని నిరవధిక సమ్మెను అంగన్వాడీలు 26వ రోజు కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా…

ఫార్ములా ఈ-రేస్‌ రద్దు.. దుర్మార్గమైన నిర్ణయం : కేటీఆర్‌

Jan 6,2024 | 12:00

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఫార్ములా – ఈ రేస్‌ రద్దుపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ట్విటర్‌(ఎక్స్‌) వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన,…