వార్తలు

  • Home
  • అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలి : ఏపీ సీఎం జగన్‌

వార్తలు

అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలి : ఏపీ సీఎం జగన్‌

Apr 11,2024 | 12:18

అమరావతి : కఠిన ఉపావస దీక్షల విరమణ రోజు జరుపుకునే రంజాన్‌ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకోవాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. ఈ సందర్భంగా…

Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Apr 12,2024 | 00:13

ప్రజాశక్తి – అచ్యుతాపురం (అనకాపల్లి) : బైక్‌ను లారీ ఢకొీనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో గురు వారం చోటు…

కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు

Apr 11,2024 | 12:15

హైదరాబాద్‌: వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) అనిల్‌కుమార్‌ కాంట్రాక్ట్‌ సంస్థలకు సూచించారు.…

మరో ఆప్‌ ఎమ్మెల్యే వేటు వేసేందుకు సిద్ధమైన ఇడి

Apr 11,2024 | 12:12

న్యూఢిల్లీ :   మరో ఆప్‌ నేతపై వేటు వేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సిద్ధమైంది. ఆప్‌ పార్టీ ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ కోరుతూ…

సికింద్రాబాద్‌ నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు

Apr 11,2024 | 12:00

హైదరాబాద్‌: వేసవి ప్రత్యేక రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్‌, సాంత్రాగాఛిలకు.. కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.…

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

Apr 11,2024 | 11:45

హైదరాబాద్‌: రంజాన్‌ పండువ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్‌ (ఈద్‌ ఉల్‌ ఫీతర్‌) పర్వదినం సందర్భంగా…

రాచకొండ కమిషనరేట్‌లో భారీగా డ్రగ్స్‌ సీజ్‌..

Apr 11,2024 | 11:30

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో డ్రగ్స్‌, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తఅతంగా తనిఖీలు…

ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు 

Apr 11,2024 | 11:07

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు టీడీపీ నేత మోహన్ రావుపై వైసీపీ గూండాల దాడిని ఖండించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల్లో ఓటమి భయంతోనే…

క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024  – JNUకి దేశంలోనే టాప్-ర్యాంక్

Apr 11,2024 | 16:04

టాప్ 500లో 69 భారతీయ విశ్వవిద్యాలయాలు  ఢిల్లీ : 69 భారతీయ విశ్వవిద్యాలయాలు(యూనివర్శిటీలు) తాజాగా క్యూఎస్(Quacquarelli Symonds) వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లోకి ప్రవేశించాయి.  55 సబ్జెక్టులలో…