వార్తలు

  • Home
  • ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

వార్తలు

ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

Dec 27,2023 | 15:27

దేవరకద్ర : ఆటో బోల్తా పడి వ్యక్తి మఅతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర నుండి కౌకుంట్ల…

సముద్ర భద్రతపై ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో మోడీ చర్చలు

Dec 27,2023 | 15:32

న్యూఢిల్లీ :   సముద్ర భద్రతపై ప్రధాని మోడీ సౌదీ అరేబియా  ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్‌ మరియు సౌదీ అరేబియా…

అంగన్వాడీల అక్రమ అరెస్ట్‌లు జగన్‌ నియంతృత్వానికి నిదర్శనం : నారా లోకేష్‌

Dec 27,2023 | 15:33

అమరావతి: అంగన్వాడీల అక్రమ అరెస్టులు జగన్‌ నియంతృత్వానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 15 రోజులుగా…

అర్హులైన ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం : సీఎం రేవంత్‌

Dec 27,2023 | 15:04

హైదరాబాద్‌ : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనప్పటి నుండి ఆటో డ్రైవర్లు, ఇతర కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడే…

రేపటి నుంచే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ

Dec 27,2023 | 14:57

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కఅషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్‌,…

సిఎఎ అమలును అడ్డుకోలేరు : అమిత్‌ షా

Dec 27,2023 | 14:32

కోల్‌కతా :  పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) అమలును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.  ఇది దేశ చట్టమని అన్నారు.   పశ్చిమబెంగాల్‌…

2వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె

Dec 27,2023 | 18:04

ప్రజాశక్తి-యంత్రాంగం :  మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె రెండోవ రోజుకు చేరుకుంది.  వివిధ జిల్లాలో పలు…

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు హతం

Dec 27,2023 | 13:31

చెన్నై: తమినాడులోని కాంచీపురంలో ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసుల ఎన్‌కౌంటర్‌ చేశారు. నిందితులు పోలీసులపై దాడికి యత్నించగా కారణంగానే ఎన్‌కౌంటర్‌ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారరం..…

జనవరి 1 అన్ని స్కూళ్లకు, బ్యాంకులకు సెలవు : తెలంగాణ సర్కార్‌

Dec 27,2023 | 13:28

హైదరాబాద్‌ : న్యూ ఇయర్‌ వేడుకలను జరుపుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. డిసెంబర్‌ 31 రాత్రి 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్‌ జరుపుకోవడానికి…