వార్తలు

  • Home
  • ప్రగతిభవన్‌ ముందున్న బారికేడ్ల తొలగింపు

వార్తలు

ప్రగతిభవన్‌ ముందున్న బారికేడ్ల తొలగింపు

Dec 7,2023 | 14:48

హైదరాబాద్‌: నగరంలోని ప్రగతిభవన్‌ ముందున్న బారికేడ్లను అధికారులు తొలగిస్తున్నారు. గ్యాస్‌ కట్టర్ల సాయంతో కార్మికులు బారికేడ్లను తొలగిస్తున్నారు. వీటితో పాటు అక్కడి రోడ్డు పక్కనే ఉన్న షెడ్‌,…

ఆరు గ్యారంటీలపైనే రేవంత్‌ తొలి సంతకం

Dec 7,2023 | 14:41

హైదరాబాద్‌: తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు…

రేవంత్ రెడ్డి అనే నేను… – తెలంగాణ సిఎంగా ప్రమాణ స్వీకారం

Dec 7,2023 | 22:13

హైదరాబాద్ : తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో సిఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎంగా భట్టి విక్రమార్కలతో…

ఇజ్రాయిల్‌ మారణకాండను ఖండించిన ప్రియాంకగాంధీ

Dec 7,2023 | 13:18

న్యూఢిల్లీ :   గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ గురువారం ఖండించారు. భారత్‌ న్యాయం వైపు నిలబడాలని ఆమె మోడీ ప్రభుత్వానికి సూచించారు.…

ఏఐసీసీ నేతలకు ట్రాఫిక్ కష్టాలు

Dec 7,2023 | 13:40

తెలంగాణ : మరికొద్ది సేపట్లో తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఏఐసీసీ నేతలు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య…

నిఖిల్ వర్మ మృతదేహం లభ్యం

Dec 7,2023 | 12:53

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): మంగళవారం తిరుపతి జిల్లాలోని మంగళం పరిధిలోని తిరుమల నగర్ పంచాయతి కేబిఆర్ నగర్ వద్ద వాగులో కొట్టుకుపోయిన నిఖిల్ వర్మ కొత్తదేహం లభ్యం అయింది. రెండు…

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

Dec 7,2023 | 12:50

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ క్రమంలో డిప్యూటి సిఎంలతో సహా 12మంది మంత్రుల…

లాస్‌ వెగాస్‌ యూనివర్శిటీలో కాల్పులు .. ముగ్గురు   మృతి

Dec 7,2023 | 12:05

వాషింగ్టన్   :    అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. లాస్‌వెగాస్‌ యూనివర్శిటీలో బుధవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు…

తుఫాన్ ప్రభావంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రెస్ మీట్(లైవ్)

Dec 7,2023 | 11:49

ప్రజాశక్తి-విజయవాడ : మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావంపై సిపిఎం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ తుఫాన్…