వార్తలు

  • Home
  • 9న వికలాంగుల ‘చలో అమరావతి’

వార్తలు

9న వికలాంగుల ‘చలో అమరావతి’

Feb 21,2024 | 10:53

పింఛను రూ.6 వేలకు పెంచాలి : మంద కృష్ణ మాదిగ ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధివికలాంగుల సమస్యలపై వచ్చే నెల 9న చలో అమరావతి నిర్వహిస్తున్నట్టు ఎంఆర్‌పిఎస్‌…

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన రాజీనామా

Feb 21,2024 | 10:53

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జీగా కొలుసు పార్థసారథిని చంద్రబాబు నియమించడంతో అసంతృప్తికి గురైన ముద్దరబోయిన పార్టీకి…

3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం – రాష్ట్రంలోని 11 స్థానాలు వైసిపివే

Feb 21,2024 | 10:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం నుంచి జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభకు పోటీ చేసేందుకు సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య టిడిపి…

ఇజ్రాయిలీ నౌకలో ఆయుధాల లోడింగ్‌, అన్‌లోడింగ్‌కుకార్మికుల తిరస్క ృతి

Feb 21,2024 | 10:40

న్యూఢిల్లీ: ఇజ్రాయిల్‌కు మిలిటరీ కార్గో నౌకలోకి ఆయుధాలను లోడింగ్‌ చేసేందుకు జల రవాణా కార్మికులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పదకొండు ఓడరేవుల్లోని 3,500 కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటర్‌…

కిం కర్తవ్యం?

Feb 21,2024 | 10:37

రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌లో పోటీ లేనట్లేనా? టిడిపి నేతల్లో మొదలైన అంతర్మధనం పవన్‌ సమీక్ష అనంతరం మారిన పరిణామాలు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధికిం. కర్తవ్యం ఏంటి? ఇప్పుడేం…

ఈనాడు’ కార్యాలయంపై ఎమ్మెల్యే కాటసాని అనుచరుల దాడి

Feb 21,2024 | 10:37

కర్నూలు : కర్నూలు నగరంలోని ఈనాడు పత్రిక ప్రాంతీయ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు మంగళవారం సాయంత్రం రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాజ్‌ థియేటర్‌…

యూనిక్స్‌ కుంభకోణం కేసు.. కోల్‌కతాలో సిబిఐ సోదాలు

Feb 21,2024 | 10:32

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల ప్రమేయమున్న 2021 నాటి చిట్‌ఫండ్స్‌ కుంభకోణాల్లో (పొంజి స్కామ్స్‌)లో ఒకటైన యూనిక్స్‌ ఇన్‌ఫ్రాస్రక్చర్‌ ప్రయివేటు లిమిటెడ్‌…

రాజ్యసభకు సోనియా ఏకగ్రీవం

Feb 21,2024 | 10:26

జైపూర్‌ : రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ నాయకులు సోనియాగాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. అలాగే ఇదే రాష్ట్రం నుంచి బిజెపి అభ్యర్థులు చున్నీలాల్‌…

అరబ్‌ ప్రాంతంలో పెచ్చరిల్లుతోన్న నిరుద్యోగం !

Feb 21,2024 | 10:25

 9.8 శాతానికి చేరుతుందంటూ ఐఎల్‌ఓ హెచ్చరిక బీరుట్‌ : అరబ్‌ ప్రాంతంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పేర్కొంది. 2024లో ఈ నిరుద్యోగం రేటు…