వార్తలు

  • Home
  • ఎన్నికల సంఘమే స్పందించాలి – వలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు

వార్తలు

ఎన్నికల సంఘమే స్పందించాలి – వలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు

Mar 20,2024 | 22:26

ప్రజాశక్తి-అమరావతి :వలంటీర్ల వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘమే స్పందించాలని హైకోర్టు పేర్కొంది. వలంటీర్ల విషయంలో మధ్యంతర ఆదేశాలివ్వలేమని తేల్చి చెప్పింది. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గనకుండా గతంలోనే…

ప్రముఖ విద్యావేత్త కెవి రత్నం కన్నుమూత

Mar 20,2024 | 23:19

-రేపు అంత్యక్రియలు ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి: ప్రముఖ విద్యావేత్త, రాష్ట్రంలో ప్రయివేటు కోచింగ్‌ సెంటర్లకు ఆధ్యుడు కెవి రత్నం (85) బుధవారం కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న…

విద్యా రంగానికి కెవి రత్నం విశేష కృషి

Mar 20,2024 | 22:34

-సామాజిక సేవలోనూ ముందంజ ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి :ప్రముఖ విద్యావేత్త కెవి రత్నం… విద్యా రంగానికి విశేష కృషి చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఉంటున్నారు. 1943…

ఐక్య పోరాటాలతోనే విజయం- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Mar 20,2024 | 21:58

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం): ఐక్య పోరాటాలతోనే విజయం సాధ్యమవుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ…

సి-విజిల్‌ యాప్‌తో ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట

Mar 20,2024 | 21:56

-టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరోసిావిజిల్‌ యాప్‌ను వినియోగించడం ద్వారా ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ…

కర్నూలు అసెంబ్లీకి సిపిఎం పోటీ

Mar 20,2024 | 21:53

-వామపక్ష అభ్యర్థులను గెలిపించండి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు జగన్నాథం ప్రజాశక్తిాకర్నూలు కార్పొరేషన్‌ కర్నూలు అసెంబ్లీ స్థానానికి సిపిఎం…

ఇసి ఆదేశాల మేరకే డిఎస్‌సి

Mar 20,2024 | 21:44

-సివిజిల్‌ యాప్‌లో ఫిర్యాదులు చేయండి -సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకే డిఎస్‌సి నిర్వహణపై తుదినిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన…

నేను రాయలసీమ బిడ్డనే..

Mar 20,2024 | 21:24

– దేనికీ భయపడను : భువనేశ్వరి ప్రజాశక్తి-గాలివీడు/పీలేరు (అన్నమయ్య జిల్లా)/ తిరుమల :వైసిపి ప్రభుత్వం కక్షసాధింపుతోనే అక్రమ కేసులు పెట్టిందని, తాను కూడా రాయలసీమ పౌరుషం కలిగిన…

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

Mar 20,2024 | 21:22

– వైసిపి నాయకుడి దుకాణంలో చీరలు సీజ్‌ ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా) :ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైసిపి నాయకుని…