వార్తలు

  • Home
  • యోగి వేమన వర్సిటీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత

వార్తలు

యోగి వేమన వర్సిటీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత

Feb 22,2024 | 14:52

కడప : కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వసతి గహంలో ఫుడ్‌పాయిజన్‌ కారణంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన…

షర్మిల అరెస్టును ఖండించిన సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ

Feb 22,2024 | 14:29

విజయవాడ : ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న పిసిసిఐ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలని అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈమేరకు గురువారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

ఫ్లెక్సీలేనా? అభ్యర్థులు లేరా? : కొడాలి నాని

Feb 22,2024 | 13:40

కృష్ణా : ‘మేము సిద్ధం’ అంటూ వైఎస్‌ జగన్‌కి పోటీగా జనసేత అధినేత పవన్‌కల్యాణ్‌ హడావిడి చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలపై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలినాని…

నిర్బంధాలు-అరెస్టుల మధ్య ‘ఛలో అనంత’ జర్నలిస్టుల ర్యాలీ

Feb 22,2024 | 13:34

అనంతపురం : ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడికి నిరసనగా …గురువారం ”ఛలో అనంత”కు ఎపియుడబ్ల్యుజె పిలుపునిచ్చిన నేపథ్యంలో … పోలీసులు అణచివేత చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ జర్నలిస్టులను అరెస్టులు…

రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యం : బివి.రాఘవులు

Feb 22,2024 | 13:20

న్యూఢిల్లీ : మతోన్మాదంతో దేశాలు అభివఅద్ధి చెందవని, రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే తమ లక్ష్యం అని సిపిఎం పొలిటికల్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. గురువారం…

మంత్రి అమర్‌నాథ్‌కి ఝలక్‌

Feb 22,2024 | 13:15

విశాఖపట్నం :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో ఝలక్‌ ఇచ్చింది. ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యత నుంచి ప్రభుత్వం…

గంజాయితో పట్టుబడిన షణ్ముఖ్‌ – అన్నదమ్ములు అరెస్ట్‌

Feb 22,2024 | 14:34

తెలంగాణ : యూ ట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ జస్వంత్‌ గంజాయితో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుబడి అరెస్టయ్యాడు. షణ్ముఖ్‌తోపాటు అతడి అన్న సంపత్‌ వినయ్…

ఖాతాలను నిలిపివేయాలన్న కేంద్రం .. భావప్రకటన స్వేచ్ఛకు విఘాతమన్న ఎక్స్

Feb 22,2024 | 13:07

న్యూఢిల్లీ  :  రైతలు నిరసనకు సంబంధించి సోషల్‌ మీడియా ఎక్స్‌లో కొన్ని ఖాతాలను నిలిపివేయాలంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు బుధవారం ఆసంస్థ తెలిపింది. ప్రత్యేక…

డిఒపిగా సుదర్శన్‌రెడ్డి నియామకం చెల్లదు : హైకోర్టు

Feb 22,2024 | 12:37

ప్రజాశక్తి-అమరావతి : డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ (డిఒపి)గా జె సుదర్శన్‌రెడ్డి నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయన నియామకం చట్ట నిబంధనలకు విరుద్ధమని వెల్లడించింది. ప్రాసిక్యూషన్స్‌…