వార్తలు

  • Home
  • భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదు : కేసీఆర్‌

వార్తలు

భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదు : కేసీఆర్‌

Nov 21,2023 | 15:06

తెలంగాణ: భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదని సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని సీఎం…

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఇంగ్లండ్‌ అండర్‌-19 క్రికెట్‌ టీమ్‌!

Nov 21,2023 | 14:54

విజయవాడ: ఇంగ్లండ్‌ అండర్‌-19 క్రికెట్‌ టీమ్‌ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి, అధికారులు…

నష్టపరిహారం కోసం రూ. 5 కోట్ల జమ చేశాం : సుప్రీంకోర్టుకు తెలిపిన మణిపూర్‌ ప్రభుత్వం

Nov 21,2023 | 14:51

ఇంఫాల్‌ :   మే 3 నుండి లైంగిక వేధింపులు, ఇతర నేరాలకు గురైన బాధిత మహిళలకు పరిహారం కోసం బ్యాంకు ఖాతాలో రూ. ఐదు కోట్లు జమ చేసినట్లు…

హైదరాబాద్‌లో హోం ఓటింగ్‌ ప్రారంభం

Nov 21,2023 | 14:46

హైదరాబాద్‌: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో హోం ఓటింగ్‌ ప్రారంభమైంది. 80 ఏళ్లు పైబడిన వఅద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటింగ్‌ సదుపాయాన్ని ఎన్నికల సంఘం…

ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాద బాధితులకు పవన్‌ సాయం

Nov 21,2023 | 14:39

అమరావతి: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాద బాధితులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. బోట్ల యజమానులకు రూ.50వేల చొప్పున ఆర్థిక…

కేంద్రాన్ని ప్రశ్నించడంలో సీఎం విఫలమయ్యారు : సీపీఐ నేత నారాయణ

Nov 21,2023 | 14:27

విజయవాడ: రాష్ట్రంలో 440కి పైగా మండలాల్లో కరవు ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కఅష్ణా జలాల పున్ణపంపిణీ గెజిట్‌…

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

Nov 21,2023 | 14:02

  న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం సాయంత్రం కంటే.. మంగళవారం ఉదయానికి కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయని కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి మంగళవారం పేర్కొంది. సోమవారం సాయంత్రం…

కాకినాడ తీరంలో తిరగబడ్డ తెప్ప.. ఇద్దరు మత్స్యకారులు మృతి

Nov 21,2023 | 13:59

కాకినాడ : కాకినాడ తీరంలో తెప్ప తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. సూర్యారావుపేట నుంచి హౌప్‌ ఐల్యాండ్‌ వరకు అయిదుగురు…

బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు : నిర్మలా సీతారామన్‌

Nov 21,2023 | 13:43

తెలంగాణ : ” బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు ” అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం మధురానగర్‌లో బిజెపి అభ్యర్థి లంకల…