జిల్లా-వార్తలు

  • Home
  • చంద్రగిరిలో 22 మంది వలంటీర్లు రాజీనామా

జిల్లా-వార్తలు

చంద్రగిరిలో 22 మంది వలంటీర్లు రాజీనామా

Apr 13,2024 | 00:35

చంద్రగిరిలో 22 మంది వలంటీర్లు రాజీనామాప్రజాశక్తి -రామచంద్రపురం ( చంద్రగిరి)చంద్రగిరి పట్టణం ఒకటవ సచివాలయ పరిధిలోని 23 మంది వాలంటీర్లకు గాను 22 మంది వాలంటీర్లు శుక్రవారం…

ఇంటర్‌ ఫలితాల్లో బాలికల సత్తా

Apr 13,2024 | 00:33

ఇంటర్‌ విద్యార్థులతో మోడరన్‌ అధినేత లయన్‌ జీవి రావు ప్రజాశక్తి-యంత్రాంగం ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బాలికల సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో బాలికలు అధిక శాతం ఉత్తీర్ణత…

శ్రీవారి చెంత చిక్కిన నకిలీ ఐఎఎస్‌రాష్ట్రంలో పలుచోట్ల క్రిమినల్‌ కేసులు

Apr 13,2024 | 00:31

శ్రీవారి చెంత చిక్కిన నకిలీ ఐఎఎస్‌రాష్ట్రంలో పలుచోట్ల క్రిమినల్‌ కేసులుప్రజాశక్తి -తిరుమలశ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఏడుకొండలవాడి దర్శనం కోసం భక్తులు…

అట్టహాసంగా ‘కాప్‌’ మూవీ ట్రైలర్‌ విడుదల

Apr 13,2024 | 00:30

అట్టహాసంగా ‘కాప్‌’ మూవీ ట్రైలర్‌ విడుదలప్రజాశక్తి-తిరుపతి(మంగళం)మంచి యాక్షన్‌ చిత్రాలను రూపొందించిన డైరెక్టర్‌ సోముసుందరం తన ఖాతాలో కొత్త కోణంలో నిర్మించే సినిమాను రూపొందిస్తున్నారు. శత్రుపురం, మన్యం రాజు…

బిజెపి తీరు గర్హనీయం

Apr 13,2024 | 00:28

బిజెపి తీరు గర్హనీయం ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)దశాబ్దాల కాలంగా తిరుమలలో నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని, 2019 ఎన్నికల సమయంలో తిరుమల స్థానికుల అవస్థను ప్రత్యక్షంగా…

తిరుపతిలో జనసేనాని పవన్‌టిడిపి, జనసేన శ్రేణులతో మంతనాలు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చేందుకేనన్న చర్చ

Apr 13,2024 | 00:24

తిరుపతిలో జనసేనాని పవన్‌టిడిపి, జనసేన శ్రేణులతో మంతనాలు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చేందుకేనన్న చర్చ ప్రజాశక్తి -తిరుపతి సిటీ తిరపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన కూటమి అభ్యర్థి ఆరణి…

‘ఓటు’ నమోదుకు 14వ తేదీ డెడ్‌లైన్‌ఆఖరి అవకాశం

Apr 13,2024 | 00:22

‘ఓటు’ నమోదుకు 14వ తేదీ డెడ్‌లైన్‌ఆఖరి అవకాశం ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)భావి భారత పౌరులుగా దేశ సమగ్ర అభివద్ధిని నిలబెట్టే నాయకుడిని చట్టసభలకు పంపే ప్రజలకు ఉన్న ఒకే ఒక్క…

ఇంటర్‌లో తిరుపతి 7వ స్థానంచిత్తూరు చివర.

Apr 13,2024 | 00:20

ఇంటర్‌లో తిరుపతి 7వ స్థానంచిత్తూరు చివర..ప్రజాశక్తి-తిరుపతి సిటి ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో సీనియర్‌, జూనియర్‌ ఇంటర్‌ రెండిట్లోనూ తిరుపతి జిల్లా ఏడో స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్‌ ద్వితీయ…

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు – మహిళా విశ్వవిద్యాలయంలో ఓటర్‌ సెల్ఫీ పాయింట్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా

Apr 13,2024 | 00:19

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు – మహిళా విశ్వవిద్యాలయంలో ఓటర్‌ సెల్ఫీ పాయింట్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాప్రజాశక్తి –…