జిల్లా-వార్తలు

  • Home
  • గ్రామాభివృద్ధికి కృషి

జిల్లా-వార్తలు

గ్రామాభివృద్ధికి కృషి

Dec 2,2023 | 22:05

ప్రజాశక్తి – కొయ్యలగూడెం గ్రామాభివృద్ధికి సహకరిస్తామని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి తెలిపారు. మండలంలో పాత పరింపూడి గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు…

పంగిడిగూడెంలో సచివాలయం ప్రారంభం

Dec 2,2023 | 22:04

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని గ్రామ సర్పంచి కోట వెంకటేశ్వరరావు, స్థానిక వైసిపి నాయకుల చేతుల మీదుగా ప్రారంభించారు.…

లంచం ఇవ్వలేదని షెడ్డు కూల్చేశారు

Dec 2,2023 | 22:02

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ బతుకు దెరువు కోసం చిన్న రేకుల షెడ్డు నిర్మించుకొని కూరగాయల వ్యాపారం పెట్టుకొని జీవిద్దాం అంటే అనుమతి కోసం స్థానిక కార్పొరేటర్‌…

సిఎస్‌సి వర్క్‌షాపులో ఎస్‌ఆర్‌కెఆర్‌ విద్యార్థుల ప్రతిభ

Dec 2,2023 | 22:01

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ సీనియర్‌ విద్యార్థులు ఖరీదైన నూతన టెక్నాలజీని జూనియర్లకు అందించి స్ఫూర్తిగా నిలవడంలో, వారిలో పోటీతత్వాన్ని, నూతన టెక్నాలజీపై ఆలోచన కలిగించేలా చేయడంలో…

క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 10 మంది ఎంపిక

Dec 2,2023 | 21:59

ప్రజాశక్తి – పాలకొల్లు పాలకొల్లు ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ కళాశాలలో హెటెరో డ్రగ్స్‌ ఫార్మా కంపనీలో క్యుఎ/క్యుసి ప్రొడక్షన్‌ విభాగాల్లో ఉద్యోగాల ఎంపికలో జిల్లా వ్యాప్తంగా 30 మంది…

తుపాన్‌ నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత అవసరం

Dec 2,2023 | 21:58

ప్రజాశక్తి – ఆచంట బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆచంట ఎస్‌ఐ రాజకుమార్‌ అన్నారు.…

మిరపలో ముడతను నివారించండి : ఏడిఏ మెరుగు భాస్కరయ్య

Dec 2,2023 | 21:56

మిరపలో ముడతను నివారించండి : ఏడిఏ మెరుగు భాస్కరయ్యప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ఇంటి అవసరాల కోసం మిరప పంటను జిల్లా అంతటా రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో రబీ పంటగా…

మైనార్టీల్లో బిజెపి భయం: చింతామోహన్‌

Dec 2,2023 | 21:55

మైనార్టీల్లో బిజెపి భయం: చింతామోహన్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)భారతీయ జనతా పార్టీని చూసి క్రిస్టియన్‌ మైనారిటీలు భయభ్రాంతులకు గురవుతున్నారని, దేశంలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ…

చెరకు రైతుల బకాయిలు చెల్లించాలి’కోర్టు కమిషన్‌ గోబ్యాక్‌’

Dec 2,2023 | 21:53

చెరకు రైతుల బకాయిలు చెల్లించాలి’కోర్టు కమిషన్‌ గోబ్యాక్‌’ అంటూ నిరసనప్రజాశక్తి – పిచ్చాటూరు నిండ్ర మండలం నేతమ్స్‌ సుగర్‌ ఫ్యాక్టరీపరిధిలో చెరకు రైతులకు చెల్లించాల్సిన 36 కోట్ల…