జిల్లా-వార్తలు

  • Home
  • ఫీల్డ్‌ అసిస్టెంట్లే ‘టార్గెట్‌’లక్ష్యాల పేరిట తొలగింపువేతనాల్లోనూ కోతఎగవేత వేతనాలతో ఉన్నతాధికారుల విలాసాలు!కుంటుపడుతున్న ‘ఉపాధి హామీ’ లక్ష్యం

జిల్లా-వార్తలు

ఫీల్డ్‌ అసిస్టెంట్లే ‘టార్గెట్‌’లక్ష్యాల పేరిట తొలగింపువేతనాల్లోనూ కోతఎగవేత వేతనాలతో ఉన్నతాధికారుల విలాసాలు!కుంటుపడుతున్న ‘ఉపాధి హామీ’ లక్ష్యం

Mar 20,2024 | 00:08

ఫీల్డ్‌ అసిస్టెంట్లే ‘టార్గెట్‌’లక్ష్యాల పేరిట తొలగింపువేతనాల్లోనూ కోతఎగవేత వేతనాలతో ఉన్నతాధికారుల విలాసాలు!కుంటుపడుతున్న ‘ఉపాధి హామీ’ లక్ష్యంప్రజాశక్తి- శ్రీకాళహస్తి ప్రతి నిరుపేద కుటుంబానికి చేతినిండా పని.. మూడు పూటలా…

టిడిపికి భారీ షాక్‌..!శ్రీ రెస్‌ గూటికి ‘పోతుగుంట’ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాళహస్తి నుంచి పోటీ

Mar 20,2024 | 00:05

టిడిపికి భారీ షాక్‌..!శ్కాంగ్రెస్‌ గూటికి ‘పోతుగుంట’శ్రీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాళహస్తి నుంచి పోటీప్రజాశక్తి- శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తినియోజకవర్గ ఎన్నికల బరిలో దూసుకుపోతున్న టిడిపికి భారీ షాక్‌ తగిలింది. ఆ…

మాగుంట రాఘవరెడ్డికి సత్కారం

Mar 20,2024 | 00:03

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఒంగోలు పార్లమెట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని టిడిపి నాయకులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి…

సార్వత్రిక ఎన్నికల నోడల్‌ అధికారులవిధులను సమర్థవంతంగా నిర్వహించాలి

Mar 20,2024 | 00:02

సార్వత్రిక ఎన్నికల నోడల్‌ అధికారులవిధులను సమర్థవంతంగా నిర్వహించాలి ప్రజాశక్తి- తిరుపతి సిటీ, తిరుపతి టౌన్‌: సార్వత్రిక ఎన్నికలు- 2024కు షెడ్యుల్‌ విడుదలైన నేపథ్యంలో నోడల్‌ ఆఫీసర్లు వారికి…

పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలన

Mar 20,2024 | 00:02

ప్రజాశక్తి-పామూరు : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కనిగిరి ఆర్‌డిఒ జాన్‌ ఇర్విన్‌ తెలిపారు. పామూరు పట్టణంలోని పలు పోలికేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు.…

లసౌకర్యాలు కల్పించాలని వినతి

Mar 20,2024 | 00:01

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : పవిత్ర రంజాన్‌ మాసం నేపథ్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని అన్ని మసీదుల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముస్లిం పెద్దలు పంచాయతీ కార్యదర్శి ఈదుల…

టీడీపీలో గందరగోళం..!

Mar 20,2024 | 00:01

టీడీపీలో గందరగోళం..!ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో సత్యవేడు నియోజకవర్గ స్థాయిలో అభిప్రాయసేకరణ లేకుండా అధిష్టానం తీసుకున్న నిర్ణయంపైహొ క్యాడర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కోనేటి…

ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలి

Mar 20,2024 | 00:00

ప్రజాశక్తి-కొండపి : భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు పూర్తిగా అవగాహన చేసుకొని బాధ్యతతో తమ విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల…

భద్రతా వైఫల్యాలపై ఆరా!

Mar 19,2024 | 23:59

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఇటీవల జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసు…