జిల్లా-వార్తలు

  • Home
  • వేగంగా జనన, మరణ, మ్యారేజ్‌ ధ్రువపత్రాలు జారీ

జిల్లా-వార్తలు

వేగంగా జనన, మరణ, మ్యారేజ్‌ ధ్రువపత్రాలు జారీ

Feb 8,2024 | 22:02

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జనన, మరణ, మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల జారీ సులభంగా, వేగంగా జరగాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌…

నగరి ఆర్డీవోగా వెంకటరెడ్డి

Feb 8,2024 | 22:00

ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: నగరి ఆర్డీవోగా వెంకటరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరలో ఆర్డీవోగా ఉన్న సుజన తుడాకు బదిలీపై వెళ్లడంతో కర్నూలు నుంచి బదిలీపై వచ్చిన…

ఆసరా.. ఏదీ.. ?

Feb 8,2024 | 21:59

శ్రీ గొప్పలు సరే.. డబ్బులేవీ..శ్రీ బ్యాంకు చుట్టూ మహిళల ప్రదక్షిణలుశ్రీ అయోమయంలో సంఘ సభ్యులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ మహిళలను మహారాణులను చేసేలా ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ ఆసరా పేరుతో బ్యాంకులో…

వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి

Feb 8,2024 | 21:49

విరాళాన్ని అందజేస్తున్న దానేటి శ్రీధర్‌ డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం ప్రజాశక్తి – శ్రీకాకుళం వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికేందుకు ప్రజలు…

11 నుంచి ‘శంఖారావం’

Feb 8,2024 | 21:46

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌ 13 వరకు జిల్లాలో లోకేష్‌ పర్యటన ఇచ్ఛాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం రోజూ 3 నియోజకవర్గాల్లో పర్యటన టిడిపి జిల్లా అధ్యక్షులు…

బాలికా సాధికారతే బిబిజి లక్ష్యం

Feb 8,2024 | 21:46

వేపాడ : బాలికా సాధికారతే బిల్డింగ్‌ బ్లాక్స్‌ గ్రూప్‌ (బిబిజి) లక్ష్యమని ఆ సంస్థ ఎమ్‌డి మల్లికార్జునరెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని బక్కునాయుడుపేట వద్దనున్న గురుకులంలో బిబిజి…

టిడిపితోనే బిసి అభివృద్ధి : కర్రోతు

Feb 8,2024 | 21:44

ప్రజాశక్తి – నెల్లిమర్ల : టిడిపితోనే బీసీల అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. గురువారం టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్‌…

ఇది కోతల ప్రభుత్వం

Feb 8,2024 | 21:44

 ప్రజాశక్తి-విజయనగరంకోట  :  పేదలకు ఒక వైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు భారీగా ఏటా కోతలు పెడుతోందని టిడిపి నాయకులు దుయ్యబట్టారు. గురువారం రాత్రి…

ఎన్నికల నియమావళిపై అవగాహన

Feb 8,2024 | 21:44

మాట్లాడుతున్న సిపిఒ లకీëప్రసన్న ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఎన్నికల నియమావళి, సమాచార సాంకేతికతలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సిపిఒ, మాస్టర్‌ ట్రైనర్‌ లకీëప్రసన్న అన్నారు.…