జిల్లా-వార్తలు

  • Home
  • నేటి నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

జిల్లా-వార్తలు

నేటి నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 26,2023 | 23:16

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌ నేటి నుంచి మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. సమస్యలపై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, వివిద రూపాల్లో ఆందోళనలు…

చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం : మాజీ ఎమ్మెల్సీ

Dec 25,2023 | 23:03

ప్రజాశక్తి-రామకుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటనను సమిష్ట కృషితో విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక…

రాష్ట్రసాయికి మామిడికుదురు ప్రాజెక్ట్‌

Dec 25,2023 | 23:02

ప్రజాశక్తి -మామిడికుదురురామచంద్రపురం హైస్కూల్లో నిర్వహించిన జిల్లా సాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో మామిడికుదురు హైస్కూల్‌ 10వ తరగతి విద్యార్థి శ్రీరామ్‌ రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్ర సాయి సైన్స్‌ పోటీలకు…

లిడ్‌ క్యాప్‌ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత – ఇప్పటికైనా అధికారులు స్పందించాలి- భూ పరిరక్షణ కమిటీ డిమాండుప్రజాశక్తి-తిరుపతి(మంగళం): రేణిగుంట మండల పరిధిలోని లిడ్‌ క్యాప్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలను లిడ్‌ క్యాప్‌ భూముల పరిరక్షణ కమిటీ నేతలు, దళిత సంఘాల నాయకులు కలిసి కూల్చి వేశారు. దళితుల కోసం కేటాయించిన భూమిలో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న సమాచారంతో సోమవారం అక్కడికి చేరుకున్న పిసిసి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌడపేర చిట్టిబాబు, రూరల్‌ తహశీల్దారు సుబ్రహ్మణ్యంకు సమాచారం అందించారు. తహశీల్దారు ఆదేశాలతో వీఆర్వో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా లిడ్‌ క్యాప్‌ భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ పి సుబ్బయ్య మాట్లాడుతూ ఎంతోకాలంగా భూ కబ్జాదారులు ఈ భూమిపై కన్నేశారని, వరుస సెలవులు కావడంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు. లీడ్‌ క్యాప్‌ భూముల పరిరక్షణకు చుట్టూ కంచె నిర్మాణం చేపట్టాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. చిట్టిబాబు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో ఆక్రమణ దారులు తరచూ భూ కబ్జాకు యత్నిస్తున్నారన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి దళితులకు కేటాయించిన లీడ్‌ క్యాప్‌ భూముల పరిరక్షణకు కంచె నిర్మాణం చేపట్టాలని అధికారులను డిమాండు చేశారు. మాదిగ మహాజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ కమిటీ ఉపాధ్యక్షుడు మాసారపు గోపి, కాటయ్య, గంగాధరం, వివిధ దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.

Dec 25,2023 | 23:02

లిడ్‌ క్యాప్‌ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత – ఇప్పటికైనా అధికారులు స్పందించాలి- భూ పరిరక్షణ కమిటీ డిమాండుప్రజాశక్తి-తిరుపతి(మంగళం): రేణిగుంట మండల పరిధిలోని లిడ్‌ క్యాప్‌ భూముల్లో…

మావి గొంతెమ్మ కోర్కెలు కావు

Dec 25,2023 | 23:01

ప్రజాశక్తి – పుంగనూరు, కార్వేటినగరం, యంత్రాంగం ‘మేము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు.. న్యాయమైన సమస్యలనే, మీరిచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నాం..సిఎం జగన్మోహన్‌రెడ్డి మమ్మల్ని పట్టించుకోకపోవడం…

పండుగ మీకు… పస్తులు మాకా.!

Dec 25,2023 | 23:01

ప్రజాశక్తి- యంత్రాంగం సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె జిల్లాలో కొనసాగుతోంది. క్రిస్మస్‌ రోజునా వారు సమ్మెలో పాల్గొన్నారు. సోమవారం నాటికి…

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

Dec 25,2023 | 23:01

ప్రజాశక్తి – యంత్రాంగం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు…

మనుస్మృతి ప్రతుల దహనం

Dec 25,2023 | 23:01

ప్రజాశక్తి – తాళ్లరేవు, ముమ్మిడివరంమనుస్మృతి ప్రతులను స్థానిక తహ శీల్దార్‌ కార్యలయం వద్ద కెవిపిఎస్‌, విజ్వజన కళా మండలి ఆధ్వర్యంలో దహ నం చేశారు. మనిషిని మనిషిగా…

రూ.8 కోట్లతో రామాపురం రహదారికి మహర్దశరోడ్డు పనులకు భూమి పూజ చేసిన తుడా ఛైర్మన్‌

Dec 25,2023 | 22:58

రూ.8 కోట్లతో రామాపురం రహదారికి మహర్దశరోడ్డు పనులకు భూమి పూజ చేసిన తుడా ఛైర్మన్‌ ప్రజాశక్తి -రామచంద్రాపురం: చంద్రగిరి నియోజక వర్గంలోని తిరుపతి రాయలచెరువు రోడ్డుకు తుడా,…