జిల్లా-వార్తలు

  • Home
  • రోగికి మెరుగైన వైద్యానికి కృషి

జిల్లా-వార్తలు

రోగికి మెరుగైన వైద్యానికి కృషి

Dec 24,2023 | 00:10

ప్రజాశక్తి-ములగాడ: ఇఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం రామిరెడ్డి అనే వ్యక్తికి కెజిహెచ్‌కు పంపి మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేయడంతోపాటు, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్యంపై…

12వ రోజు అంగన్‌వాడీల నిరసన దీక్షలు

Dec 24,2023 | 00:09

అంగన్‌వాడీల సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. పలుచోట్ల వంటా వార్పు నిర్వహించారు.ప్రజాశక్తి – యంత్రాంగంరాజమహేంద్రవరం సబ్‌ కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలు…

డ్రైవర్‌ లెస్‌ కార్ల తయారీలో సవాళ్లు

Dec 24,2023 | 00:08

గీతం సదస్సులో నార్వే నిపుణుడు బి.దుర్గాప్రసాద్‌ ప్రజాశక్తి -మధురవాడ : మానవ నియంత్రణ లేకుండా నడిచే స్వయం ప్రతిపత్తి వాహనాల తయారీపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలలో పలు…

26 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 24,2023 | 00:06

ప్రజాశక్తి- ములగాడ : తమ సమస్యల పరిష్కారానికి జివిఎంసి కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు ఈనెల 26నుంచి సమ్మెబాట పట్టనున్నారని ఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు…

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

Dec 24,2023 | 00:06

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మమైన మార్పులను తీసుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ, సహకార,…

పంగులూరు వాసికి భూమిపుత్ర పురస్కారం

Dec 24,2023 | 00:06

ప్రజాశక్తి – పంగులూరు రైతులకు విలువైన సూచనలు, సలహాలు అందించి, వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిన పంగులూరు మండల వాసి, పృథ్వి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్…

సమాన వేతనం కోరుతు మున్సిపల్ కార్మికుల ధర్నా

Dec 24,2023 | 00:05

ప్రజాశక్తి – బాపట్ల సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల పర్మినెంట్ కోరుతూ మున్సిపల్ కార్మికులు శనివారం ధర్నా చేశారు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు…

డాక్టర్‌ పాలేటి ఆధ్వర్యంలో చీరల పంపిణీ

Dec 24,2023 | 00:04

ప్రజాశక్తి – చీరాల క్రిస్టమస్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం ఆనందంగ ఉందని ప్రజా వేదిక,…

నిలిచి పోయిన ట్రాఫిక్‌ చలాన్స్

Dec 24,2023 | 00:03

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిట్రాఫిక్‌ ఈ చలాన్‌ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త యాప్‌ ఎప్పుడొస్తుదో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పటి వరకూ ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు కళ్లెం వేసెదెలా అనే…