జిల్లా-వార్తలు

  • Home
  • ఏ పబ్లిక్‌ పరీక్ష కైనా దూరవిద్య డిగ్రీలు చెల్లుతాయి

జిల్లా-వార్తలు

ఏ పబ్లిక్‌ పరీక్ష కైనా దూరవిద్య డిగ్రీలు చెల్లుతాయి

Dec 20,2023 | 23:26

మాట్లాడుతున్న వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ ఎఎన్‌యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోని సెం టర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం అకడమిక్‌, కేలండర్‌ ఇయర్‌…

ఏపీ భూహక్కు చట్టం రద్దు చేయాలి

Dec 20,2023 | 23:26

ఏపీ భూహక్కు చట్టం రద్దు చేయాలిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ఏపీ భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తిరుపతి బార్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ…

రాజధానిలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు

Dec 20,2023 | 23:21

ఇసుక రీచ్‌లను పరిశీలిస్తున్న తహశీల్దార్‌ కల్యాణి, వీఆర్వో  తుళ్లూరు: రాజధాని అమరావతిలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా…

9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన

Dec 20,2023 | 23:21

9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపజాశక్తి – తిరుపతి బ్యూరో తెలుగుదేశం పార్టీకి అప్పటి ఎన్టీఆర్‌ నుంచి ఇప్పటి చంద్రబాబునాయుడు…

Dec 20,2023 | 23:18

ప్రజాశక్తి-శింగరాయకొండ : మండల పరిధిలోని పాకల గ్రామంలో సముద్ర తీరం వద్ద నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు మానవత మండల శాఖ ఆధ్వర్యంలోబుధవారం నిత్యావసరాలు అందజేశారు. నిరుపేద మత్స్యకారులకు…

వైసిపిలో శరవేగంగా మార్పులుతిరుపతి ఎంపి అభ్యర్థిగా నారాయణస్వామివిద్యానందరెడ్డికి చిత్తూరు, జీడీనెల్లూరుకు రాజేష్‌

Dec 20,2023 | 23:18

వైసిపిలో శరవేగంగా మార్పులుతిరుపతి ఎంపి అభ్యర్థిగా నారాయణస్వామివిద్యానందరెడ్డికి చిత్తూరు, జీడీనెల్లూరుకు రాజేష్‌ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ప్రతిపక్షం బలంగా ఉన్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమ…

భిక్షాటనతో అంగన్‌వాడీల నిరసన

Dec 20,2023 | 23:17

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది. పలుప్రాంతాల్లో భిక్షాటన చేసి అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. రాజమహేంద్రవరం టిటిడి కల్యాణ మండపం వద్ద గల…

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

Dec 20,2023 | 23:17

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు కోరారు.…

నలుగురికి విదేశీ విద్యాదీవెన మంజూరు

Dec 20,2023 | 23:15

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద నలుగురు విద్యార్థులకు రూ.39,33,582 ఆర్థిక సాయం మంజూరైనట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. వీరిలో 2023-24కి…