జిల్లా-వార్తలు

  • Home
  • రెండో రోజూ పోస్టల్‌ బ్యాలెట్‌

జిల్లా-వార్తలు

రెండో రోజూ పోస్టల్‌ బ్యాలెట్‌

May 6,2024 | 23:49

రెండో రోజూ పోస్టల్‌ బ్యాలెట్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, చిత్తూరు అర్బన్‌, సత్యవేడు తిరుపతి జిల్లాలో సోమవారం రెండో రోజూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలలో ప్రశాంతంగా…

హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష

May 6,2024 | 23:49

ప్రజాశక్తి – పర్చూరు వివాహేతర సంబంధం నేపధ్యంలో జరిగిన హత్య కేసులో నింధితలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఒంగోలు పీడీజే కోర్టు న్యాయమూర్తి ఎ భారతి…

ఇంకెన్నాళ్లీ భారం!

May 6,2024 | 23:48

27ఏళ్లకు పైగా తిష్టవేసిన అగనంపూడి టోల్‌గేట్‌ నిబంధనలకు విరుద్ధంగా నేటికీ టోల్‌ట్యాక్స్‌ వసూళ్ లుప్రజలు, ప్రజాసంఘాల ఆందోళన పట్టని అధికారులు ఓట్ల రాజకీయానికి వాడుకుంటున్న వైసిపి, టిడిపి…

టిడిపి అభ్యర్ధుల విస్త్రృత ప్రచారం

May 6,2024 | 23:47

ప్రజాశక్తి – భట్టిప్రోలు మండల కేంద్రమైన భట్టిప్రోలు, వద్దేపల్లి గ్రామాల్లో టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్ధి నక్కా ఆనందబాబు, బాపట్ల ఎంపి అభ్యర్ధి తెన్నేటి కృష్ణ ప్రసాద్ సోమవారం…

స్పెషల్‌ పోలీస్‌ అబ్జర్వర్‌కుఘన స్వాగతం

May 6,2024 | 23:47

స్పెషల్‌ పోలీస్‌ అబ్జర్వర్‌కుఘన స్వాగతంప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రిటైర్డ్‌ డిజిపి దీపక్‌ మిశ్రాని…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభం

May 6,2024 | 23:33

ప్రజాశక్తి-నక్కపల్లి:ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును సోమవారం వినియోగించుకున్నారు. ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు కార్యాలయాల వద్ద హెల్ప్‌ డెస్క్‌ సెంటర్లను…

25వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం

May 6,2024 | 23:32

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరం 25వ డివిజన్‌లో మాగుంట కుటుంబ సభ్యులు, దామచర్ల కుటుంబ సభ్యులు సోమవారం…

ఎమ్మెల్యే స్వామి సమక్షంలో టిడిపిలో చేరిక

May 6,2024 | 23:30

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం మూలగుంట పాడు ఎస్‌టి కాలనీకి చెందిన 30 కుటుంబాల వారు టిడిపి కూటమి కొండపి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ డోలా…

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

May 6,2024 | 23:30

ప్రజాశక్తి-పాడేరు:తలారిసింగి గిరిజన సంక్షేమ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని సోమవారం సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్‌ ఎం విజయ…