జిల్లా-వార్తలు

  • Home
  • దున్నపోతులకు వినతులు

జిల్లా-వార్తలు

దున్నపోతులకు వినతులు

Jan 2,2024 | 21:33

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కడప జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 22వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాపితంగా దున్నపోతుకు…

ధాన్యం కొనుగోళ్లలో దళారులదే హవా

Jan 2,2024 | 21:33

ప్రజాశక్తి – గుర్ల  : రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కూడా తాను నచ్చిన విధంగా అమ్ముకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను…

ఆధార్‌తోనే ఉపాధి

Jan 2,2024 | 21:30

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆధార్‌తో అనుసంధానించి వేతనాలు చెల్లించే విధానం ప్రారం భమైంది. జాబ్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించడంపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆధార్‌తో జాబ్‌కార్డులను…

కార్మిక వర్గ పొరాటాలపై నిర్లక్ష్యం తగదు : సిపిఎం

Jan 2,2024 | 21:27

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్ర ప్రభు త్వం కార్మిక వర్గ పోరా టాలను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం తగదని, తక్షణమే వారి కోరికలు పరిష్కరించాలని సిపిఎం…

దున్నపోతుకు వినతులు

Jan 2,2024 | 21:23

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 22వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

Jan 2,2024 | 21:21

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ శ్రామికుల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సిఐటియు పెనుమంట్ర మండల నాయకులు కె.సుబ్బరాజు అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు…

Jan 2,2024 | 21:20

రెండో విడత ప్రారంభించిన కలెక్టర్‌ పి.ప్రశాంతి ప్రజాశక్తి – ఉండిజగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కోరారు.…

Jan 2,2024 | 21:17

మెడకు ఉరితాళ్లతో కార్మికుల నిరసనప్రజాశక్తి – రాయచోటిటౌన్‌ పాదయాత్రలోనూ, అసెంబ్లీలోనూ మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్‌ చేయాలని సిఐటియు జిలా ్లప్రధాన కార్యదర్శి ఎ.…

పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు : గిరీష

Jan 2,2024 | 21:15

పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు : గిరీష ప్రజాశక్తి – రాయచోటి పాడి రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకొని అమూల్‌కు పాల సేకరణ 90 శాతం జరిగేటట్టు…