జిల్లా-వార్తలు

  • Home
  • ముగిసిన బాలోత్సవంస్ఫూర్తిదాయకంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

జిల్లా-వార్తలు

ముగిసిన బాలోత్సవంస్ఫూర్తిదాయకంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

Dec 17,2023 | 23:28

ముగిసిన బాలోత్సవంస్ఫూర్తిదాయకంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులుప్రజాశక్తి-తిరుపతి సిటీ: పిల్లల సజనాత్మకతను వెలికి తీసేందుకు రోటరీ క్లబ్‌ సౌజన్యంతో తిరుపతి బాలోత్సవ ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల పండగ ఆదివారం…

డాక్టర్‌ ఓబయ్యకు అవార్డు

Dec 17,2023 | 23:28

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: సిఎస్‌ పురం మండల పరిధిలోని వి బైలు గ్రామానికి చెందిన డాక్టర్‌ జమకాల ఓబయ్యకు నీసా సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు-2023 లభించింది.…

రక్తదానానికి యువతను ప్రోత్సహించండి

Dec 17,2023 | 23:28

 మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు  సత్తెనపల్లి టౌన్‌: ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 51వ పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ స్థాయిలో రెడ్‌క్రాస్‌ వైసిపీల ఆధ్వర్యంలో…

వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల ఆందోళన

Dec 17,2023 | 23:25

వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల ఆందోళనప్రజాశక్తి- తిరుమల: విశ్వవ్యాప్తంగా పేరొందిన వెంకటేశ్వర స్వామికి తమ కష్టాలు, కోర్కెలు తీర్చాలని విచ్చేసి భక్తులు మ్రొక్కుకుంటారు. ఇక్కడికి విచ్చేసి యాత్రికులకు…

పేదలకు దుస్తులు పంపిణీ

Dec 17,2023 | 23:25

ప్రజాశక్తి-వెలిగండ్ల: వెలిగండ్ల ఎంపిడిఓ తాతపూడి సుకుమార్‌ పుట్టిన రోజు మరియు సెమీ క్రిస్మస్‌ వేడుకలు వెలిగండ్ల బాప్టిస్ట్‌ చర్చిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

హెల్త్‌ ఆఫీసర్‌ నిర్లక్ష్యంపై టీటీడీ చర్యలు తీసుకోవాలిసిఐటియు నేత సుబ్రమణ్యం డిమాండ్‌

Dec 17,2023 | 23:20

హెల్త్‌ ఆఫీసర్‌ నిర్లక్ష్యంపై టీటీడీ చర్యలు తీసుకోవాలిసిఐటియు నేత సుబ్రమణ్యం డిమాండ్‌తిరుపతి టౌన్‌: తిరుమలలో నేడు హెల్త్‌ డిపార్ట్మెంట్లో గురుజీ ఇన్ఫ్రా కంపెనీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య…

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రాధాన్యత

Dec 17,2023 | 23:20

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాల సంక్షేమ కోసం కృషి చేస్తున్నట్లు ఆశాఖ ఏడి శ్రీనివాస్‌ తెలిపారు. డిసెంబర్‌ 16 వతేది విభిన్న ప్రతిభావంతుల…

సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ…పోరాటం ఆపే ప్రసక్తే లేదు..

Dec 17,2023 | 23:18

సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ…పోరాటం ఆపే ప్రసక్తే లేదు..ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టడం కాదని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించాలని, పిల్లలకు…

జ్యుడీషియల్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Dec 17,2023 | 23:18

జిల్లా అధ్యక్షులు గోపీనాధరెడ్డి ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు నగరంలోని పాత కోర్టు ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా జూలీషియల్‌ ఎంప్లాయిస్‌ కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా…