జిల్లా-వార్తలు

  • Home
  • విద్యార్థుల్లో మనోధైర్యం నింపాలి: ఎంపీడీవో

జిల్లా-వార్తలు

విద్యార్థుల్లో మనోధైర్యం నింపాలి: ఎంపీడీవో

Dec 3,2023 | 23:49

విద్యార్థుల్లో మనోధైర్యం నింపాలి: ఎంపీడీవో ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : విద్యార్థుల మనసులో మనోధైర్యాన్ని నింపాలని విజయపురం ఎంపీడీవో టి చంద్రమౌళి పేర్కొన్నారు. ప్రపంచ ప్రత్యేక…

ఉత్తమ క్లబ్‌గా స్టార్‌ వాకర్స్‌

Dec 3,2023 | 23:48

అవార్డు అందుకుంటున్న జోగినాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ క్యాబినెట్‌ సదస్సు ఆదివారం విజయనగరం జెడ్‌పి సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సదస్సుకు వాకర్స్‌ గవర్నర్‌…

గ్రంథాలయంలో చదవడం మాకిష్టం

Dec 3,2023 | 23:46

చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న విద్యార్థులు ప్రజాశక్తి- లావేరు స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆదివారం భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన…

నిస్వార్థ సేవలు అందించాలి

Dec 3,2023 | 23:44

విజేతలకు బహుమతులు అందజేస్తున్న చైర్‌పర్సన్‌ రాజ్యలక్ష్మి ప్రజాశక్తి- ఇచ్ఛాపురం ఏలియన్స్‌ క్లబ్‌ ద్వారా నిస్వార్థ సేవలు అందించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలకా రాజ్యలక్ష్మి అన్నారు. ఆదివారం స్థానిక…

లోతట్టు ప్రాంతాలు జలమయంశ్

Dec 3,2023 | 23:42

లోతట్టు ప్రాంతాలు జలమయంశ్రీ ఏర్పేడులో గోడకూలి బాలుడు మృతిశ్రీ తొట్టంబేడులో నీటి మునిగిన వరి పంటలుశ్రీ పొంగి పొర్లిన వాగులు, వంకలుశ్రీ పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌శ్రీ…

మత్స్యకారులు అప్రమత్తం

Dec 3,2023 | 23:42

వజ్రపుకొత్తూరు : అక్కుపల్లి తీరంలో సురక్షిత ప్రాంతాలకు చేర్చిన బోట్లు వజ్రపుకొత్తూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మిచౌంగ్‌ తుపానుగా బలపడడంతో తీర ప్రాంతంలో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం…

తిరుమలకు తుపాను ఎఫెక్ట్‌

Dec 3,2023 | 23:40

తిరుమలకు తుపాను ఎఫెక్ట్‌ తిరుమల: తిరుమల కొండపై మిచౌంగ్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండు రోజులుగా వర్షం, చలితో భక్తులు తల్లడిల్లిపోతున్నారు. గదులు నుంచి…

వికలాంగులకు ప్రభుత్వం అండ

Dec 3,2023 | 23:40

మాట్లాడుతున్న కృపారాణి ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌ జగనన్న ప్రభుత్వంలో వికలాంగులను సంక్షేమం దిశగా కృషి చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి అన్నారు. ఆదివారం…

టిడిపి మేనిఫెస్టో కరపత్రాల పంపిణీ

Dec 3,2023 | 23:39

ప్రజాశక్తి – చీరాల టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య భవిష్యత్తు గ్యారెంటీ, ఊరురా వాడ కార్యక్రమాన్ని విఆర్ఎస్ కాలేజ్ సెంటర్ నందు నిర్వహించారు. ప్రసాద నగరం కాలనీలో…