జిల్లా-వార్తలు

  • Home
  • నక్కపల్లిలో రథాన్ని ఊరేగిస్తున్న భక్తులు వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలుప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుధూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కొండపైన, దిగువున ఉపాలయాల్లోనూ వేయింపజేసిన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చక బృంధం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం తెల్లవారి నుండి సాయంత్రం వరకు భక్తుల రద్దీతో కిటకిటలాడింది.క్యూ లైన్‌ లో భక్తులు బారులు తీరారు..పలు రాజకీయ పార్టీల నేతలు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం 8 వాహనాల్లో తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు.ఎస్‌ఐ విభూషణరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధికంగా తరలి రావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌, అర్చకులు సంకర్షణ పల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు . రోలుగుంట: మండలంలోని వడ్డిప గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తులసిమాల అలంకరణ చేశారు. భజనలు, నగర సంకీర్తనలు అలరించాయి. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

జిల్లా-వార్తలు

నక్కపల్లిలో రథాన్ని ఊరేగిస్తున్న భక్తులు వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలుప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుధూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కొండపైన, దిగువున ఉపాలయాల్లోనూ వేయింపజేసిన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చక బృంధం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం తెల్లవారి నుండి సాయంత్రం వరకు భక్తుల రద్దీతో కిటకిటలాడింది.క్యూ లైన్‌ లో భక్తులు బారులు తీరారు..పలు రాజకీయ పార్టీల నేతలు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం 8 వాహనాల్లో తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు.ఎస్‌ఐ విభూషణరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధికంగా తరలి రావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌, అర్చకులు సంకర్షణ పల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు . రోలుగుంట: మండలంలోని వడ్డిప గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తులసిమాల అలంకరణ చేశారు. భజనలు, నగర సంకీర్తనలు అలరించాయి. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Dec 24,2023 | 00:49

xప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుధూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కొండపైన, దిగువున ఉపాలయాల్లోనూ వేయింపజేసిన…

యువగళం విజయవంతంపై కృతజ్ఞతలు

Dec 24,2023 | 00:48

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:యువగళం సభను విజయ వంతం చేసిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో…

వినూత్న నిరసనల హోరు

Dec 24,2023 | 00:45

  ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె వినూత్న నిరసనలతో సాగింది. అల్లూరి జిల్లాలోని పలు చోట్ల వివిధ రూపాల్లో నిసననలు శనివారం…

దుకాణాల తొలగింపు

Dec 24,2023 | 00:44

ప్రజాశక్తి-హుకుంపేట:మండలం కేంద్రంలోని శనివారం నిర్వహిస్తున్న వారపు సంతల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా దుకాణాలు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ సతీష్‌ సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను సిబ్బందితో…

బడ్జెట్‌ లేదనే ప్రభుత్వం వాలంటీర్లకెలా జీతం పెంచారు : సిపిఎం నేత రమాదేవి

Dec 24,2023 | 00:18

ప్రజాశక్తి – కొల్లూరు అంగన్‌వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు…

Dec 24,2023 | 00:14

పౌష్టికాహార ప్యాకెట్లు అందజేస్తున్న డాక్టర ప్రశాంతి క్షయవ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం ప్రజాశక్తి- మధురవాడ : జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్‌ పూర్ణేంద్రబాబు ఆదేశాలతో మధురవాడ యూనిట్‌ పరిధిలో…

చురుగ్గా రైల్వే అండర్‌ పాత్‌వే పనులు

Dec 24,2023 | 00:12

ప్రజాశక్తి -గోపాలపట్నం: జివిఎంసి 89వ వార్డు చంద్రనగర్‌ సమీపంలో, సింహాచలం రైల్వేస్టేషన్‌ వెనుక భాగంలో రైల్వే అండర్‌పాత్‌వే పనులు చురుగ్గా సాగుతున్నాయి. శనివారం ఆయా పనులను స్థానిక…

సమగ్ర శిక్ష ఉద్యోగుల ‘ఆవేదన దీక్ష’

Dec 24,2023 | 00:11

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంసమగ్ర శిక్ష ఉద్యోగులు డిఇఒ కార్యాలయం వద్ద శనివారం ఆవేదన దీక్ష నిర్వహించారు. తమను విద్యాశాఖలోకి విలీనం చేసి, వెంటనే రెగ్యులర్‌ చేయాలని, ఔట్‌…

రోగికి మెరుగైన వైద్యానికి కృషి

Dec 24,2023 | 00:10

ప్రజాశక్తి-ములగాడ: ఇఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం రామిరెడ్డి అనే వ్యక్తికి కెజిహెచ్‌కు పంపి మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేయడంతోపాటు, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్యంపై…