జిల్లా-వార్తలు

  • Home
  • ఎపిఆర్‌ సెట్‌ ప్రవేశ పరీక్షలు : కన్వీనర్‌

జిల్లా-వార్తలు

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి : బూచేపల్లి

Apr 30,2024 | 00:40

ప్రజాశక్తి-దర్శి : వైసిపి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా మేలు జరిగినట్లు వైసిపి దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.…

సామాజిక పింఛన్లు నేరుగా అకౌంట్లకుతిరుపతి ఎంపి పరిధిలో 23 మందిఎవరూ సచివాలయాలకు వెళ్లొద్దు : కలెక్టర్లుఆధార్‌ అనుసంధానం కాకపోతే ఇంటివద్దకేమూడు రోజుల్లోనే 100శాతం పూర్తి చేస్తాం

Apr 30,2024 | 00:39

సామాజిక పింఛన్లు నేరుగా అకౌంట్లకుతిరుపతి ఎంపి పరిధిలో 23 మందిఎవరూ సచివాలయాలకు వెళ్లొద్దు : కలెక్టర్లుఆధార్‌ అనుసంధానం కాకపోతే ఇంటివద్దకేమూడు రోజుల్లోనే 100శాతం పూర్తి చేస్తాంప్రజాశక్తి –…

షార్ట్‌ సర్క్యూట్‌తో ఆర్‌టిసి బస్సు దగ్ధం

Apr 30,2024 | 00:39

ప్రజాశక్తి-శింగరాయకొండ : షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఆర్‌టిసి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన టంగుటూరు మండల పరిధిలోని సూరారెడ్డిపాలెం…

తిరుపతి జిల్లాలో 133 మందితిరుపతి అసెంబ్లీకి 46 మంది

Apr 30,2024 | 00:37

తిరుపతి జిల్లాలో 133 మందితిరుపతి అసెంబ్లీకి 46 మంది ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌తిరుపతి జిల్లాలో ఏడు అసెంబ్లీలకు 200 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల…

నేడు టంగుటూరులో సిఎం ఎన్నికల ప్రచారం

Apr 30,2024 | 00:35

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మంగళవారం టంగుటూరు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్‌పి గరుడ్‌ సుమిత్‌ సునీల్‌…

ఇండియా ఫోరం గెలుపుతోనే తిరుపతి అభివృద్ధి శ్రీ బిజెపికి వంతపాడే పార్టీలకు బుద్ధి చెప్పండి .మురళిని గెలిపించాలని బివి రాఘవులు పిలుపు

Apr 30,2024 | 00:35

ఇండియా ఫోరం గెలుపుతోనే తిరుపతి అభివృద్ధి శ్రీ బిజెపికి వంతపాడే పార్టీలకు బుద్ధి చెప్పండి శ్రీ పి.మురళిని గెలిపించాలని బివి రాఘవులు పిలుపుప్రజాశక్తి – తిరుపతి సిటి…

ఎస్వీయూలో నూతన కోర్సులకు ఆమోదం

Apr 30,2024 | 00:32

ఎస్వీయూలో నూతన కోర్సులకు ఆమోదంప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ అకడమిక్‌ సెనేట్‌ సమావేశం సోమవారం ఉదయం 10.30 గంటల నుండి 1 గంట వరకు…

అడవిలో కంటైనర్‌

Apr 30,2024 | 00:31

అడవిలో కంటైనర్‌ప్రజాశక్తి – బాలాయపల్లిఅడవిలో కంటైనర్‌ ఉందని పోలీసులకు గ్రామ స్తులు సమాచారం ఇవ్వడంతో ఇటు రెవిన్యూ, అటు పోలీస్‌ శాఖ అధికారులు పరుగులు తీసిన సంఘటన…