జిల్లా-వార్తలు

  • Home
  • ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం తహశీల్దారు కార్యాలయంను ముట్టడించిన వరద బాధితులు

జిల్లా-వార్తలు

ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం తహశీల్దారు కార్యాలయంను ముట్టడించిన వరద బాధితులు

Dec 15,2023 | 23:02

ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలంతహశీల్దారు కార్యాలయంను ముట్టడించిన వరద బాధితులుప్రజాశక్తి -వాకాడు: ఇటీవల మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైదని, వెంటనే తమను…

వినియోగదారుల హక్కులపై అవగాహన

Dec 15,2023 | 23:01

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంకన్జ్యూమర్‌ వాయిస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హుకుంపేటలోని జెడ్‌పి పాఠశాలలో విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విజిలెన్స్‌ కమిటీ సభ్యులు గొట్టిముక్కల అనంతరావు…

రసాయనశాస్త్రంలో మాధురికి డాక్టరేట్‌

Dec 15,2023 | 23:00

రసాయనశాస్త్రంలో మాధురికి డాక్టరేట్‌ ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర పరిశోధక విద్యార్థి చౌగోని మాధురికి డాక్టరేట్‌ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ…

అమరజీవి శ్రీరాములుకు ఘన నివాళి

Dec 15,2023 | 22:55

ప్రజాశక్తి-తాళ్లపూడి, ఉండ్రాజవరంఉద్యమ స్ఫూర్తితో ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చని నిరూపించిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తాళ్లపూడి మండలం రాగోలపల్లి ఎంపిపి పాఠశాల హెచ్‌ఎం దున్నా…

బెదిరేది లే.. తగ్గేది లే

Dec 15,2023 | 22:54

ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం పాత మున్సిపల్‌ కార్యాలయం ముందు రాజీవ్‌ గాంధీ విగ్రహం సర్కిల్‌ చుట్టూ మానవహారం…

లాయర్లు, అంగన్‌వాడీలకు కాంగ్రెస్‌ మద్దతు

Dec 15,2023 | 22:58

ప్రజాశక్తి – నిడదవోలుప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని నిడదవోలు కోర్టు వద్ద నాలుగు రోజులుగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న…

వేతనాలు పెంచాలని ‘ఆశా’.. ప్రభుత్వానికి పట్టదా ఘోష

Dec 15,2023 | 22:50

రెండవ రోజూ కలెక్టరేట్‌ ఎదుట వంటావార్పుతో నిరసన సర్కార్‌ దిగిరావాలంటూ ‘ఆశా’ల నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: ఆశాల ఘోష ప్రభుత్వానికి వినిపించడం లేదా… ఇచ్చిన హామీలను…

ఆశల 36 గంటల ధర్నా విజయవంతం

Dec 15,2023 | 22:49

ప్రజాశక్తి – భీమవరం, భీమవరం రూరల్‌ ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన…

ప్రకతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యం

Dec 15,2023 | 22:48

జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ప్రజాశక్తి-చిత్తూరు: ప్రకతి వ్యవసాయం ద్వారా ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించేందుకు, జీవరాశులు మనుగడ సాధించేందుకు వీలుంటుందని జడ్పి చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం…