జిల్లా-వార్తలు

  • Home
  • ఎమ్మెల్యేను కలిసిన కమిషనర్‌

జిల్లా-వార్తలు

ఎమ్మెల్యేను కలిసిన కమిషనర్‌

Jan 31,2024 | 23:16

ప్రజాశక్తి – గిద్దలూరు : గిద్దలూరు నగర పంచాయతీ నూతన కమిషనర్‌గా ఉయ్యాల శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. అందులో భాగంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబును బుధవారం మర్యాదపూర్వకంగా…

అనురాధ సేవలు అభినందనీయం

Jan 31,2024 | 23:15

అనురాధను సన్మానిస్తున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి శ్రీకాకుళం అర్బన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో టిబి, లెప్రసీ విభాగాలతో పాటు అదనపు డిఎంహెచ్‌ఒ బాధ్యతలను…

‘సిఎం వైఎస్‌.జగన్‌ పాలనలో ప్రజలకు నష్టం’

Jan 31,2024 | 23:14

‘సిఎం వైఎస్‌.జగన్‌ పాలనలో ప్రజలకు నష్టం’ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ముఖ్యమంత్రి జగన్‌ పెత్తందారీ పాలనలో ప్రజలంతా నష్టపోతున్నారని మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి…

వైసిపి పాలనలో అవస్థలు

Jan 31,2024 | 23:13

మహిళతో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రజాశక్తి- కోటబొమ్మాళి వైసిపి అరాచక పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే కింజరాపు…

క్రీడలపై ఆసక్తి పెంచేందుకు కృషి

Jan 31,2024 | 23:12

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంభారతదేశం జనాభాలో చైనాతో సమానంగా ఉన్నా, క్రీడాకారులు మాత్రం ఆ విధంగా లేరని, దీనికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు.…

మహిళా పక్షపాతి జగన్‌

Jan 31,2024 | 23:12

ఆమదాలవలస : నమూనా చెక్కును పంపిణీ చేస్తున్న స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- ఆమదాలవలస మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు దశల్లో స్వయం సహాయక సంఘాలకు రుణమాఫీ…

ఉద్యోగ విరమణచేసిన వారికి సన్మానం

Jan 31,2024 | 23:11

ఎంపిడిఒ, సీనియర్‌ అసిస్టెంట్లను సన్మానిస్తున్న ఎంపిపి, జెడ్‌పిటిసి ప్రజాశక్తి-అంబాజీపేట విధి నిర్వహణలో మెరుగైన సేవలందించే అధికారులకు ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుందని ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్‌పిటిసి…

ఖోఖోలో సత్తా చాటిన కొండాయపాలెం సచివాలయం జట్టు

Jan 31,2024 | 23:11

ఈపూరు: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరుగుతున్న ఆడుదాం ఆంద్రా పోటీలలో మండ లంలోని కొండాయపాలెం సచివాలయం (బొగ్గరం) జట్టు ఖోఖో పోటీలలో జిల్లాస్థాయి లో ప్రథమ…

సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి

Jan 31,2024 | 23:10

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, రాజానగరంమారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కాకినాడలోని జెఎన్‌టియుకె 10వ స్నాతకోత్సవంలో బుధవారం గవర్నర్‌…