జిల్లా-వార్తలు

  • Home
  • పేర్నమిట్టలో గడప గడపకూ..

జిల్లా-వార్తలు

పేర్నమిట్టలో గడప గడపకూ..

Apr 22,2024 | 00:35

ప్రజాశక్తి-సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట గ్రామం, ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని 41వ డివిజన్లో ఆదివారం గడప గడపకూ మన నాగార్జున కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే…

వైసీపీ జెండా ఎగరేద్దాం: కరణం వెంకటేష్‌

Apr 22,2024 | 00:33

ప్రజాశక్తి-చీరాల చీరాల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు అందరూ కృషి చేయాలని, జరగనున్న ఎన్నికలలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని కరణం వెంకటేష్‌ అన్నారు. ఆదివారం…

అభివృద్ధిలో సహకరిస్తా: ఎంఎం కొండయ్య

Apr 22,2024 | 00:29

ప్రజాశక్తి-వేటపాలెం: అభివృద్ధిలో సహకరిస్తానే గాని ప్రజలతో వ్యాపారం చేసే అలవాటు తనకు లేదని టిడిపి కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఆర్యవైశ్య…

స్వర్ణముఖిని తోడేస్తున్నారు.. ఇసుక మాఫియాతో బేజార్‌రాత్రికి రాత్రే సరిహద్దులు దాటుతోందిమామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ అధికారులుఅవినీతికి అడ్డాగా ఇసుక రీచ్‌లు

Apr 22,2024 | 00:24

స్వర్ణముఖిని తోడేస్తున్నారు.. ఇసుక మాఫియాతో బేజార్‌రాత్రికి రాత్రే సరిహద్దులు దాటుతోందిమామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ అధికారులుఅవినీతికి అడ్డాగా ఇసుక రీచ్‌లుప్రజాశక్తి – తొట్టంబేడు అధికారులకు, అధికార పార్టీ నేతలకు…

నేడే పోస్టల్‌ బ్యాలెట్‌కు తుది అవకాశం

Apr 22,2024 | 00:23

నేడే పోస్టల్‌ బ్యాలెట్‌కు తుది అవకాశంప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఆఖరి అవకాశం కల్పిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.షన్మోహన్‌…

అభ్యుదయ ‘అమ్మ’దే విజయం’అమ్మ ముచ్చట్లు’ పుస్తకావిష్కరణ సభలో వక్తలు

Apr 22,2024 | 00:21

అభ్యుదయ ‘అమ్మ’దే విజయం’అమ్మ ముచ్చట్లు’ పుస్తకావిష్కరణ సభలో వక్తలుప్రజాశక్తి – తిరుపతి సిటి అభ్యుదయానికి, సంప్రదాయానికి మధ్య అమ్మ ఎపుడూ నలిగిపోతుందని, చివరకు అభ్యుదయ అమ్మే విజయం…

Apr 22,2024 | 00:19

కూటమి అభ్యర్థులకే బ్రాహ్మణ సంఘాల మద్దతు: అజరు కుమార్‌ ప్రజాశక్తి- తిరుపతి (మంగళం): రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చే బాధింపబడ్డ బ్రాహ్మణులందరం కలిసి కూటమి…

సిఆర్‌ కండ్రిగలో వడదెబ్బకు కూలీ మృతి

Apr 22,2024 | 00:18

సిఆర్‌ కండ్రిగలో వడదెబ్బకు కూలీ మృతిప్రజాశక్తి -వెదురుకుప్పం చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం వెదురుకుప్పం పంచాయతీ చిన్నమ్మ రెడ్డి కండ్రిగ (సిఆర్‌ కండ్రిగ) దళితవాడకు చెందిన బొమ్మసముద్రం…

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పై కేసు నమోదు..!

Apr 22,2024 | 00:16

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పై కేసు నమోదు..!ప్రజాశక్తి – రామకుప్పం: ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…