జిల్లా-వార్తలు

  • Home
  • అంగన్‌వాడీల ఎస్మా ప్రతుల దహనం

జిల్లా-వార్తలు

అంగన్‌వాడీల ఎస్మా ప్రతుల దహనం

Jan 9,2024 | 00:02

అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడానికి నిరసనగా సోమవారం జిఒ ప్రతులను పలుచోట్ల దహనం చేశారు. ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం జిఒ ప్రతులను దహనం చేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన…

ప్రయాణ కష్టాలు..

Jan 9,2024 | 00:02

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. సామర్లకోట నుంచి ఉప్పాడ చేరుకోవాలంటే ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతం. ఉప్పాడ నుంచి సామర్లకోటకు…

పేటలో సిట్టింగుకే మళ్లీ అవకాశం

Jan 9,2024 | 00:01

తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరులు ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కేటాయించినట్లు వైసిపి…

అవగాహనతో రీ సర్వే నిర్వహించాలి

Jan 9,2024 | 00:00

ప్రజాశక్తి-అమలాపురంవైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష రీ సర్వేకు సంబంధించి అన్ని ప్రక్రియలూ అవగాహనతో నిర్వహించి దోష రహితంగా రెవెన్యూ రికార్డులు స్వచ్ఛీకరించాలని జాయింట్‌ కలెక్టర్‌…

అంగన్‌వాడీలకు మద్దతుగా ఉద్యమం

Jan 8,2024 | 23:58

ప్రజాశక్తి-అమలాపురంఅంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీ సమ్మె శిబిరంలో అంగన్‌వాడీ యూనియన్‌…

జోరు వానలోనూ ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె

Jan 8,2024 | 23:40

జోరు వానలోనూ ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మెప్రజాశక్తి – తిరుపతి టౌన్‌: సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమ్మె సోమవారానికి 20వ రోజుకు చేరుకుంది. జోరువానలోనూ తిరుపతి పాత మున్సిపల్‌…

టీటీడీ ఆలయాల ఆధునీకరణ వెబ్‌సైట్‌ ప్రారంభం

Jan 8,2024 | 23:38

టీటీడీ ఆలయాల ఆధునీకరణ వెబ్‌సైట్‌ ప్రారంభంప్రజాశక్తి – తిరుపతి సిటి: తిరుపతి, ఇతర ప్రాంతాల్లో గల టీటీడీ స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా…

కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Jan 11,2024 | 14:07

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: మున్సిపల్‌ కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ తిరుపతి జిలా ్లకలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట,…

ఫిర్యాదు చేసినా దొంగ ఓట్లు తొలగించరా..?- ఆర్డీవో కార్యాలయం ఎదుట పులివర్తి నాని నిరసన దీక్ష- పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం

Jan 8,2024 | 23:30

ఫిర్యాదు చేసినా దొంగ ఓట్లు తొలగించరా..?- ఆర్డీవో కార్యాలయం ఎదుట పులివర్తి నాని నిరసన దీక్ష- పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నంతిరుపతి టౌన్‌: చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్‌…