జిల్లా-వార్తలు

  • Home
  • తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు

జిల్లా-వార్తలు

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు

Jan 31,2024 | 00:21

మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రజాశక్తి-గుంటూరు : తాగునీటి సరఫరాలో ప్రజలకు అసౌకర్యం కలిగితే ఉపేక్షించబోమని, ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని నగర కమిషనర్‌ కీర్తిచేకూరి…

దీక్ష భగం చేసినా..తగ్గేదేలే..!అటవీ కార్మికుల సమస్య పరిష్కరించాలిరౌండ్‌టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షంమరో ఏడుగురితో నిరవధిక దీక్ష కొనసాగింపు

Jan 31,2024 | 00:19

దీక్ష భగం చేసినా..తగ్గేదేలే..!అటవీ కార్మికుల సమస్య పరిష్కరించాలిరౌండ్‌టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షంమరో ఏడుగురితో నిరవధిక దీక్ష కొనసాగింపుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ అటవీ కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షలను…

విద్యార్థులు కష్టపడి చదవాలి : మంత్రి

Jan 31,2024 | 00:18

ప్రజాశక్తి-కొండపి విద్యార్థులు కష్టపడితే చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విద్యార్థులకు సూచించారు. కొండపిలోని సీతారామకల్యాణమండపంలో విజయసాధన…

నేడు బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్‌ లక్ష్మీషా

Jan 31,2024 | 00:17

నేడు బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్‌ లక్ష్మీషాప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ఎండి గృహ నిర్మాణ శాఖ నుండి లక్ష్మీ షా తిరుపతి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో…

టిడిపిలోకి కోనేటి ఆదిమూలంరాజధానిలో లోకేష్‌ చెంత మంతనాలు

Jan 31,2024 | 00:16

టిడిపిలోకి కోనేటి ఆదిమూలంరాజధానిలో లోకేష్‌ చెంత మంతనాలుప్రజాశక్తి – పిచ్చాటూరు సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ…

రక్తదానం ప్రాణదానంతో సమానం

Jan 31,2024 | 00:16

ప్రజాశక్తి-దర్శి : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి,…

రేపు చెన్నరులో ర్యాలీని జయప్రదం చేయండిఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుని పిలుపు

Jan 31,2024 | 00:14

రేపు చెన్నరులో ర్యాలీని జయప్రదం చేయండిఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుని పిలుపుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ అటవీ కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షలను సోమవారం అర్ధరాత్రి పోలీసులు…

అనంత రవితేజకు అరుదైన గౌరవం

Jan 31,2024 | 00:11

అనంత రవితేజకు అరుదైన గౌరవం తిరుపతి టౌన్‌ : తిరుపతికి చెందిన అనంత రవితేజకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. విద్యారంగంలో అసాధారణమైన ప్రతిభ చూపే వ్యక్తులకు…

క్యాన్సర్‌ను నివారిద్దాం

Jan 31,2024 | 00:10

క్యాన్సర్‌ను నివారిద్దాంప్రజాశక్తి – తిరుపతి సిటి క్యాన్సర్‌ నివారణలో తిరుపతి జిల్లాను ఆదర్శంగా చేద్దాం అని స్విమ్స్‌ ఉపకులపతి ఆర్‌వి కుమార్‌ పిలుపునిచ్చారు. స్విమ్స్‌ శ్రీ బాలాజీ…