జిల్లా-వార్తలు

  • Home
  • నిబంధనలపై ప్రయి’వేటు’

జిల్లా-వార్తలు

నిబంధనలపై ప్రయి’వేటు’

May 21,2024 | 22:11

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ర్యాంకుల సునామీ, అత్యుత్తమ ఫలితాల్లో మాదే అగ్రగామి, రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు మా విద్యార్థులకే సొంతం అంటూ అందమైన ప్రకటనలతో…

జాతర జోరు..!వైభవంగా గంగమ్మకు పొంగళ్లుతరలివచ్చిన భక్తులు, రాజకీయ నేతలునగరంలో ఎటు చూసినా వేషాల సందడి

May 21,2024 | 22:08

జాతర జోరు..!వైభవంగా గంగమ్మకు పొంగళ్లుతరలివచ్చిన భక్తులు, రాజకీయ నేతలునగరంలో ఎటు చూసినా వేషాల సందడిప్రజాశక్తి -తిరుపతి టౌన్‌తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం వైభవంగా జరిగింది. వారం…

ఎంఎస్‌ఆర్‌ చెంచులక్మి కాలనీని కాపాడండి

May 21,2024 | 22:02

ఎంఎస్‌ఆర్‌ చెంచులక్మి కాలనీని కాపాడండి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి ‘అనాదిగా యానాదులను అడవులకే పరిమితం చేస్తూ అణగదొక్కుతూనే ఉన్నారని, నాగరికతకు అలవాటు పడదామంటే అడవులకే పొమ్మంటున్నారు. ఇదెక్కడి ఆటవిక న్యాయం’…

వ్యాధి నిరోధక టీకాలపై వర్క్‌ షాప్‌

May 21,2024 | 22:00

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వర రావు అధ్యక్షతన మంగళవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. వర్క్‌ షాప్‌ను సర్వేయన్స్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఎంఒ) జాన్‌…

భార్యే కడతేర్చింది..!

May 21,2024 | 21:59

వివాహేతర సంబంధమే కారణం సురేష్‌ హత్య కేసు కొలిక్కిమూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులు ప్రజాశక్తి – శ్రీకాకుళం నగరంలోని గూనపాలెంలో పారిశుధ్య కార్మికుడు సురేష్‌ హత్య కేసును…

పాల్‌ లాబ్‌ ద్వారా ఆదర్శవంతమైన విద్య

May 21,2024 | 21:58

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంపాల్‌ లాబ్‌ (పెర్సనలైజ్డ్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌) సంప్రదాయ బోధనా విధానాలలో కొనసాగుతున్న అభ్యాస అవాంతరాల ఒత్తిడిని అధిగమించడమే లక్ష్యంగా ఏర్పడ్డాయని రాష్ట్ర సమగ్ర శిక్షా అదనపు పథక…

తిరుమలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

May 21,2024 | 21:58

తిరుమలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిటిటిడి అధికారులు ఘన స్వాగతంప్రజాశక్తి -తిరుమలశ్రీవారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి పద్మావతి…

వేట నిషేధ సాయమేదీ..?

May 21,2024 | 21:57

సర్వే పూర్తయినా డబ్బులు అందని పరిస్థితి బోటు యజమాని సూచించిన పేర్లతో జాబితా లోపభూయిష్టంగా క్షేత్రస్థాయి సర్వే పరిహారం కోసం మత్స్యకారుల ఎదురుచూపులు సముద్రంలో చేపల వేటపై…

రవి మనోహర ఆచారి డిఎస్‌పిగా బాధ్యతలు స్వీకరణ

May 21,2024 | 21:57

రవి మనోహర ఆచారి డిఎస్‌పిగా బాధ్యతలు స్వీకరణప్రజాశక్తి -తిరుపతి సిటీ తిరుపతి డీఎస్పీగా కే.రవి మనోహర ఆచారి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న…