జిల్లా-వార్తలు

  • Home
  • తిరుమలలో మళ్లీ చిరుత కలకలం

జిల్లా-వార్తలు

తిరుమలలో మళ్లీ చిరుత కలకలం

Dec 30,2023 | 22:00

తిరుమలలో మళ్లీ చిరుత కలకలంకెమెరాలకు చిక్కిన చిరుత, ఎలుగుబంటి భద్రతపై టిటిడి కట్టుదిట్టమైన చర్యలుప్రజాశక్తి- తిరుమలతిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం కలవరపెడుతోంది. 6 నెలలుగా…

సూళ్లూరుపేటలో బెదిరింపులు మున్సిపల్‌ కార్మికుల భారీ ర్యాలీ

Dec 30,2023 | 21:58

సూళ్లూరుపేటలో బెదిరింపులు మున్సిపల్‌ కార్మికుల భారీ ర్యాలీప్రజాశక్తి – గూడూరు టౌన్‌ కాంట్రాక్ట్‌ మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని నాయకులు పట్టు…

జగన్మోహన్‌రెడ్డికి అధోగతే..!శ్రీమంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్‌వాడీలు

Dec 30,2023 | 21:56

జగన్మోహన్‌రెడ్డికి అధోగతే..!శ్రీమంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్‌వాడీలు శ్రీభారీగా మోహరించి అడ్డుకున్న పోలీసులు ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే సిఎం జగన్మోహన్‌రెడ్డికి అధోగతి తప్పదని…

కదం తొక్కిన అంగన్వాడీలు

Dec 30,2023 | 21:32

కడప అర్బన్‌ : సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 19వ రోజు చేరుకుంది. నగరంలో పోస్టాఫీసు…

ఆందోళన విరమించబోం

Dec 30,2023 | 21:31

5వ రోజుకు చేరుకున్న మునిసిపల్‌ కార్మికుల సమ్మెప్రజాశక్తి – కడప అర్బన్‌ మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకూ ఆందోళన విరమించబోమని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌…

ఒత్తిడి నుంచి ఉపశమనానికి క్రీడలు దోహదం

Dec 30,2023 | 21:28

ప్రజాశక్తి-విజయనగరం  :  నగరంలోని విజ్జి స్టేడియంలో పోలీసు శాఖకు విజయనగరం కింగ్స్‌, పార్వతీపురం మన్యం పోలీసుశాఖకు చెందిన పార్వతీపురం పయనీర్స్‌ మధ్య ఆదివారం 30న క్రికెట్‌ మ్యాచ్‌…

11వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 30,2023 | 21:27

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మె సందర్భంగా శనివారం…

జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలి

Dec 30,2023 | 21:25

 ప్రజాశక్తి – భోగాపురం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని మరోసారి సిఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని చాకివలస…

రైతుబిడ్డలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

Dec 30,2023 | 21:24

 ప్రజాశక్తి- రేగిడి :  సమాజంలో వ్యవసాయ పరిస్థితులు గండుకాలంగా ఉన్నాయని, అందుకు రైతు బిడ్డలే పారిశ్రామిక వేత్తలగా ఎదిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని శాస్త్రవేత్త, పల్సాస్‌ గ్రూప్‌…