జిల్లా-వార్తలు

  • Home
  • రూ.లక్షలు వృథా… తాగునీటి వ్యథ

జిల్లా-వార్తలు

రూ.లక్షలు వృథా… తాగునీటి వ్యథ

Apr 20,2024 | 22:32

తాగునీటి ట్యాంకు సున్నాడలో దాహం కేకలు పట్టించుకోని అధికారులు ఆ గ్రామంలో తాగునీటి కష్టాలు వర్ణనాతీతం. ఎన్నో ఏళ్లుగా తాగునీరు కోసం తిప్పలు తప్పడం లేదు. నీటి…

22న రాజప్ప నామినేషన్‌ దాఖలు

Apr 20,2024 | 22:32

ప్రజాశక్తి – సామర్లకోట ఈ నెల 22వ తేదీన నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు టిడిపి పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి, ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శనివారం ఆయన…

ఎపి జట్టుకు కరప విద్యార్థులు ఎంపిక

Apr 20,2024 | 22:31

ప్రజాశక్తి – కరప మండలంలోని గురజనాపల్లి పబ్బినిడి పాపారావు జడ్‌పి ఉన్నత పాఠశాల 10వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థు నులు ఆంధ్రప్రదేశ్‌ రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు.…

ప్రేరణ ఉత్సవంలో కోనసీమ విద్యార్థులు

Apr 20,2024 | 22:30

ప్రజాశక్తి – పెద్దాపురం స్థానిక నవోదయ విద్యాలయలో శనివారం జరి గిన ప్రేరణ ఉత్సవం పోటీల్లో కోనసీమ జిల్లా నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొ న్నారు.…

సెక్టోరియల్‌ అధికారులదే కీలకపాత్ర

Apr 20,2024 | 22:28

ప్రజాశక్తి – కాకినాడ పోలింగ్‌ ప్రక్రియ అంతటిలో సెక్టోరియల్‌ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. శనివారం కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి…

మూడోరోజూ పలువురి నామినేషన్లు

Apr 20,2024 | 22:21

ప్రజాశక్తి – మైలవరం : వైసిపి మైలవరం నియోజకవర్గ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు శనివారం అట్టహాసంగా తన నామినేషన్‌ను మైలవరంలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నియోజకవర్గ…

గడపగడపకూ తిరుగుతూ ప్రచారాలు

Apr 20,2024 | 22:18

ప్రజాశక్తి – అవనిగడ్డ : అవనిగడ్డ జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌కు అఖిలభారత చిరంజీవి యువత మద్దతు తెలుపుతున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు రవణం…

కాచవరం, దోనబండలలో ఫ్లాగ్‌ మార్చ్‌

Apr 20,2024 | 22:17

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : కాచవరం, దోనబండ గ్రామంలో 2024 ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్‌ కమీషనరేట్‌, పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు కాచవరం,…

భానుడి ప్రతాపంతో విలవిలజిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత…

Apr 20,2024 | 22:16

ప్రజాశక్తి – కంచికచర్ల : ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలాడిపోయారు. జిల్లాలో ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలాల్లో పగటి పూట ఉష్ణోగ్రత 46…