జిల్లా-వార్తలు

  • Home
  • భారీ వాహనం ఢకొీని నేలకూలిన అంబేద్కర్‌ విగ్రహం

జిల్లా-వార్తలు

భారీ వాహనం ఢకొీని నేలకూలిన అంబేద్కర్‌ విగ్రహం

Feb 12,2024 | 21:46

భామిని : భామిని ప్రధాన కూడలిలో గల బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని సోమవారం ఉదయం, బత్తిలి వైపుగా వెళ్తున్న భారీ వాహనం ఢకొీనడంతో నేలకూలింది. ఇది గమనించిన…

సంక్షేమ పథకాలు జగనన్నకే సాధ్యం

Feb 12,2024 | 21:44

ఫొటో : ప్రజలకు అభివాదం చేస్తున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సంక్షేమ పథకాలు జగనన్నకే సాధ్యం ప్రజాశక్తి-జలదంకి : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి…

టెన్త్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Feb 12,2024 | 21:44

 పార్వతీపురంరూరల్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి పరీక్షలు పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవనాయుడు…

గిరిజన గ్రామాలకు పక్కా రోడ్ల సౌకర్యమే లక్ష్యం

Feb 12,2024 | 21:43

పాచిపెంట: గిరిజన గ్రామాలకు పక్కా రహదారులు లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. మండలంలోని వేటగానివలస నుండి తంగ్లాం…

ఆత్మకూరులో సమాచార చట్టం పనిచేయదా..?

Feb 12,2024 | 21:42

ఫొటో : నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డి ఆత్మకూరులో సమాచార చట్టం పనిచేయదా..? – మున్సిపల్‌ ఎదుట వైసిపి రెబల్‌ కౌన్సిలర్‌…

స్పందనకు 167 అర్జీలు

Feb 12,2024 | 21:42

పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్‌ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 167 అర్జీలు అందాయి. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవ…

వైసిపి నాయకులు సిద్ధంగా ఉండాలి

Feb 12,2024 | 21:41

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వైసిపి నాయకులు సిద్ధంగా ఉండాలి ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపును నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని…

ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం

Feb 12,2024 | 21:40

ఫొటో : మాట్లాడుతున్న కళాశాల డీన్‌ డాక్టర్‌ టి.గోపికృష్ణ ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం ప్రజాశక్తి-ఉదయగిరి : స్థానిక మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో ఆహార తయారీలో…

విశాఖ రేంజ్‌ డిఐజిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన విశాల్‌ గున్నిని విజయనగరం, ున్యం జిల్లాల ఎస్‌పిలు దీపికా పాటిల్‌, విక్రాంత్‌ పాటిల్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు జిల్లాల్లో నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలను డిఐజికి ఎస్పీలు వివరించారు. -ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌

Feb 12,2024 | 21:39

విశాఖ రేంజ్‌ డిఐజిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన విశాల్‌ గున్నిని విజయనగరం, ున్యం జిల్లాల ఎస్‌పిలు దీపికా పాటిల్‌, విక్రాంత్‌ పాటిల్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు…