జిల్లా-వార్తలు

  • Home
  • సామాన్య భక్తులకే ప్రాధాన్యంఅచ్యుతం, శ్రీపథం బ్లాక్‌ల నిర్మాణానికి శంకుస్థాపన

జిల్లా-వార్తలు

సామాన్య భక్తులకే ప్రాధాన్యంఅచ్యుతం, శ్రీపథం బ్లాక్‌ల నిర్మాణానికి శంకుస్థాపన

Dec 30,2023 | 00:04

సామాన్య భక్తులకే ప్రాధాన్యంఅచ్యుతం, శ్రీపథం బ్లాక్‌ల నిర్మాణానికి శంకుస్థాపనప్రజాశక్తి – తిరుపతి సిటితిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే వేలాది మంది భక్తులకు తిరుపతిలో…

పరంఫేవర్స్‌ రోడ్డు పనులు పరిశీలన

Dec 30,2023 | 00:02

పరంఫేవర్స్‌ రోడ్డు పనులు పరిశీలన తిరుపతి టౌన్‌: రహదారుల నిర్మాణంలో నూతన టెక్నాలజితో నిర్మిస్తున్న పరంఫేవర్స్‌ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం కమిషనర్‌ హరిత పరిశీలించారు. ఈ…

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

Dec 30,2023 | 00:01

మార్కాపురం రూరల్‌ : ఐడియల్‌ యూత్‌ మూమెంట్‌ (ఐవైఎం) ఆధ్వర్యంలో మళ్లీ రాదు జీవితం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్ధాల వ్యతిరేక ఉద్యమాన్ని ఈనెల…

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు బిఆర్‌ఎస్‌ మద్దతు

Dec 30,2023 | 00:00

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు బిఆర్‌ఎస్‌ మద్దతుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మెకు తిరుపతి బిఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు పలికింది. తిరుపతి తిలక్‌ రోడ్డు పాత మునిసిపల్‌ ఆఫీస్‌…

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సిపిఎం

Dec 29,2023 | 23:59

ప్రజాశక్తి- శింగరాయకొండ : అంగన్‌వాడీ, మున్సిపల్‌ కార్మికులు, సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి.…

స్విమ్స్‌ దారిలో దుర్గంధంముక్కు మూసుకెళుతున్న రోగులు

Dec 29,2023 | 23:58

స్విమ్స్‌ దారిలో దుర్గంధంముక్కు మూసుకెళుతున్న రోగులుప్రజాశక్తి -తిరుపతి సిటీరాష్ట్రంలోనే పేరు గడించిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) ప్రధాన రహదారి గత రెండు రోజులుగా…

ఉరితాడుతో కార్మికుల నిరసన

Dec 29,2023 | 23:58

ప్రజాశక్తి- ఒంగోలు సబర్బన్‌ : సమస్యల పరిష్కారం కోసం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె…

అంగన్‌వాడీల సమ్మె

Dec 29,2023 | 23:53

ప్రజాశక్తి – టంగుటూరు : అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలోప్రజా సంఘాల సహకారంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి…

విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

Dec 29,2023 | 23:51

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం పట్టణంలోని శ్రీ కొప్పరపు వెంకటకష్ణ నిలయం (రీడింగ్‌ రూమ్‌) ఆధ్వర్యంలో జవహార్‌నగర్‌ కాలనీలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులకు శుక్రవారం దుప్పట్ల…