జిల్లా-వార్తలు

  • Home
  • ‘సాగు’త్సాహం.’ రెట్టింపు’ముమ్మరంగా వరినాట్లుచురుగ్గా వ్యవసాయ పనులుకూలీలు దొరక్క ఇక్కట్లు

జిల్లా-వార్తలు

‘సాగు’త్సాహం.’ రెట్టింపు’ముమ్మరంగా వరినాట్లుచురుగ్గా వ్యవసాయ పనులుకూలీలు దొరక్క ఇక్కట్లు

Dec 22,2023 | 23:15

‘సాగు’త్సాహం.’ రెట్టింపు’ముమ్మరంగా వరినాట్లుచురుగ్గా వ్యవసాయ పనులుకూలీలు దొరక్క ఇక్కట్లుప్రజాశక్తి – రామచంద్రాపురం కరువు నేల పచ్చదనం పరుచుకుంటోంది. ఇటీవల మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో భూగర్భజలాలు విస్తారంగా ఉబికి…

మళ్లీ కోవిడ్‌ భయాలు..!

Dec 22,2023 | 23:07

             అనంతపురం ప్రతినిధి : కోవిడ్‌ మహమ్మారి మరోమారు భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో నాలుగు కేసులు నమోదయిన నేపథ్యంలో యంత్రాంగం…

కార్మికులు అంటే అలుసా..?

Dec 22,2023 | 23:06

కార్పొరేషన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిఐటియు నాయకులు         అనంతపురం కార్పొరేషన్‌ : మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మరోసారి అధికారులు ఒంటెత్తు పోకడలు…

నమ్మినందుకు…నడిరోడ్డుపై..!అంగన్‌వాడీల రాస్తారోకో, అరెస్టు

Dec 22,2023 | 23:06

నమ్మినందుకు…నడిరోడ్డుపై..!అంగన్‌వాడీల రాస్తారోకో, అరెస్టు ప్రజాశక్తి – యంత్రాంగం నాయుడుపేట అంబేద్కర్‌ బొమ్మనుంచి అమరావతి సెంటర్‌ వరకూ ర్యాలీచేపట్టి అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ప్రాజెక్టు కార్యదర్శి నెలవల శ్యామలమ్మ,…

జిల్లా గ్రంథాలయంలో ఆధునిక స్టడీ హాల్‌ ప్రారంభం

Dec 22,2023 | 23:05

ఆధునిక స్టడీ హాల్‌ను ప్రారంభిస్తున్న జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, ఎల్‌ఎం.ఉమా తదితరులు    అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఆధునిక స్టడీ హాల్‌…

ప్రజారోగ్యంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం

Dec 22,2023 | 23:04

ప్రజాశక్తి-కాకినాడపారిశుధ్య కార్మికులు ప్రజారోగ్య పరిరక్షణతోపాటు వ్యక్తిగత ఆరోగ్యంపైనా శ్రద్ధ తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌ నాగనరసింహారావు సూచించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రజారోగ్య విభాగంతో సమీక్షించారు.…

ఎన్నికలపై బాలయ్య దృష్టి..!

Dec 22,2023 | 23:04

టిడిపి నేతలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ      చిలమత్తూరు : సార్వత్రిక ఎన్నికలపై హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ…

బిజెపికి రోజులు దగ్గరపడ్డారు..!

Dec 22,2023 | 23:03

ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు      అనంతపురం కలెక్టరేట్‌ : దేశంలో రాజ్యాంగ ఉల్లంఘటనలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న బిజెపి…

ఘనంగా రామానుజన్‌ జయంతి

Dec 22,2023 | 23:02

ప్రజాశక్తి – యంత్రాంగం ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పలుచోట్ల శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సామర్లకోట రూరల్‌ బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్లో హెచ్‌ఎం…