జిల్లా-వార్తలు

  • Home
  • రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం, జ్ఞాన జ్యోతి స్కూల్‌ సమీపం లో రూ.8.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు అభివద్ధి పనులను రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్‌ కెరోజా మంగళవారం భూమి పూజ చేశారు. పుత్తూరు మున్సిపాల్టీ వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపాల్టీ ఛైర్మన్‌ ఎ హరి, వైస్‌ ఛైర్మన్లు, డి జయప్రకాష్‌, కౌన్సిలర్లు వనిత కార్తీక్‌, భానుమతి, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ రెడ్డి, అధికారులు, ఆలయ ఛైర్మన్‌ కే రమేష్‌, మనోహర్‌ రెడ్డి, స్టేట్‌ డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు మున్సిపల్‌ సిబ్బందిలో కన్వీనర్‌ పార్టీ కన్వీనర్‌ వైసిపి కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

జిల్లా-వార్తలు

రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం, జ్ఞాన జ్యోతి స్కూల్‌ సమీపం లో రూ.8.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు అభివద్ధి పనులను రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్‌ కెరోజా మంగళవారం భూమి పూజ చేశారు. పుత్తూరు మున్సిపాల్టీ వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపాల్టీ ఛైర్మన్‌ ఎ హరి, వైస్‌ ఛైర్మన్లు, డి జయప్రకాష్‌, కౌన్సిలర్లు వనిత కార్తీక్‌, భానుమతి, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ రెడ్డి, అధికారులు, ఆలయ ఛైర్మన్‌ కే రమేష్‌, మనోహర్‌ రెడ్డి, స్టేట్‌ డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు మున్సిపల్‌ సిబ్బందిలో కన్వీనర్‌ పార్టీ కన్వీనర్‌ వైసిపి కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Dec 19,2023 | 23:29

రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా…

బాధితులకు రెడ్‌ క్రాస్‌ సొసైటీ చేయూత

Dec 19,2023 | 23:08

  హైజనిక్‌ కిట్లు, వంటసామగ్రి కిట్లు అందజేస్తున్న సభ్యులు ప్రజాశక్తి- ముమ్మిడివరం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రెడ్‌ క్రాస్‌ సొసైటీ అన్ని విధాల అండగా ఉంటుంద…

యుటిఎఫ్‌ సెలవుల పుస్తకం ఆవిష్కరణ

Dec 19,2023 | 23:05

చెముడులంక జెడ్‌పి హైస్కూలో ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖులు ప్రజాశక్తి-ఆలమూరు యుటిఎఫ్‌ సెలవుల పుస్తకం ఆవిష్కరణ మంగళవారం మండలంలోని చెముడులంక ఎస్టిఎస్‌ఎన్‌ఎం జెడ్‌పి హైస్కూల్లో ఆవిష్కరించారు. మండల ఉపాధ్యాయులందరికీ…

పలు చోట్ల వైజ్ఞానిక సదస్సులు

Dec 19,2023 | 23:02

అంబాజీపేట హైస్కూల్లోజరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్నజెడ్‌పిటిసి సభ్యురాలు వరలక్ష్మి ప్రజాశక్తి-యంత్రాంగం మండల స్థాయి విద్య, వైజ్ఞానిక సదస్సులు మంగళవారం పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటుచేసిన ప్రాజెక్టుల…

జల జీవన్‌ మిషన్‌ పనులు వేగవంతం

Dec 19,2023 | 22:37

సమీక్షిస్తున్న స్పీకర్‌ సీతారాం శాసనసభ స్పీకర్‌ సీతారాం ఆమదాలవలస : ప్రతి గడపకూ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.…

భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి

Dec 19,2023 | 22:35

ధర్నా చేస్తున్న న్యాయవాదులు ప్రజాశక్తి- ఆమదాలవలస ఆంధ్రప్రదేశ్‌ భూహక్కుల చట్టం (ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు 27/2023) అక్టోబరు 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం గుట్టు…

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Dec 19,2023 | 22:34

ప్రజాశక్తి-వెదురుకుప్పం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వైఎస్సార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.అన్నపూర్ణ శారద అన్నారు. మంగళవారం వెదురుకుప్పం ఎన్‌.ఎస్‌.ఎస్‌ యూనిట్‌…

బకాయిల విడుదలకు కృషి చేయాలి

Dec 19,2023 | 22:34

వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు రెవెన్యూ మంత్రి ధర్మానకు యుటిఎఫ్‌ వినతి శ్రీకాకుళం: ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ప్రతినెలా 1న జీతాలు చెల్లించే విధంగా నిబంధనలు ఉన్నా……

చేతివృత్తులతో ఆర్థికాభివృద్ధి : సీడీపీవో

Dec 19,2023 | 22:33

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: చేతివత్తులతోనే మహిళల ఆర్థికాభివద్ధి సాధ్యమవుతుందని సిడిపిఓ వినతశ్రీ అన్నారు. పాలసముద్రం మండలంకు చెందిన రూరల్‌ అక్షన్‌ ఫర్‌ సోషయల్‌ సర్వీస్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు…