జిల్లా-వార్తలు

  • Home
  • తాగునీటి ఎద్దడి నివారణా చర్యలు సిద్ధం : కలెక్టర్‌

జిల్లా-వార్తలు

తాగునీటి ఎద్దడి నివారణా చర్యలు సిద్ధం : కలెక్టర్‌

Mar 26,2024 | 23:23

తాగునీటి ఎద్దడి నివారణా చర్యలు సిద్ధం : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా…

‘ఆరణి’ చిచ్చుకూటమి అభ్యర్థికి సహకరించని వైనంపరస్పర విమర్శలు, శాపనార్థాలు

Mar 26,2024 | 23:19

‘ఆరణి’ చిచ్చుకూటమి అభ్యర్థికి సహకరించని వైనంపరస్పర విమర్శలు, శాపనార్థాలుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో టిడిపి – జనసేన – బిజెపి కూటమి తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును…

మరికొద్ది రోజులు చూద్దాం

Mar 26,2024 | 23:17

అప్పలసూర్యనారాయణ మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ మూడు రోజులుగా శ్రీకాకుళం నియోజకవర్గం టిడిపిలో కలకలం రేపిన టిక్కెట్టు వివాదాన్ని పరిష్కరించడానికి చంద్రబాబు దూతగా…

‘టెక్నివర్స్‌’ వెబ్‌సైట్‌ ప్రారంభం

Mar 26,2024 | 23:15

ప్రారంభిస్తున్న విజయకుమార్‌ ప్రజాశక్తి- ఎచ్చెర్ల స్థానిక ఆర్‌జియుకెటిలో ఏప్రిల్‌ 13, 14 తేదీల్లో జరగబోయే టెక్నికల్‌ ఫెస్ట్‌ టెక్నివర్స్‌కు సంబంధించి వెబ్‌సైట్‌ షషష.్‌వషష్ట్రఅఱఙవతీరవ.తీస్త్రబస్‌రసశ్రీఎ.aష.ఱఅను యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌…

పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి వీరంగం

Mar 26,2024 | 23:12

పగిలిన పోలీస్‌స్టేషన్‌ అద్దాలు అద్దాలు పగలగొట్టిన వైనం స్టేషన్‌ అంతా రక్తం మరకలు ప్రజాశక్తి- పలాస ఒక వ్యక్తి తప్ప తాగి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వీరంగం సృష్టించాడు.…

ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల విజయోత్సవాలు

Mar 26,2024 | 23:10

విజయోత్సవంలో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జెఎన్‌యులో స్టూడెంట్‌ యూనియన్‌ ఎన్నికల్లో లెఫ్ట్‌ ప్యానెల్‌ విజయం సాధించడంపై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు…

నీటిఎద్దడి నివారణకు చర్యలు

Mar 26,2024 | 23:08

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు అవసరం కలెక్టర్‌ మనజిర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ వేసవి తీవ్రతను దృష్టిలో…

ఎన్నికల ప్రచారంలో ఉపాధ్యాయుడు

Mar 26,2024 | 23:06

ప్రచారంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు (వృత్తంలో ఉన్న వ్యక్తి) ప్రజాశక్తి- పలాస ఎన్నికల కోడ్‌ పూర్తిస్థాయి అమలవుతున్న తరుణంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వైసిపి సమావేశంలో పాల్గొనడం…

ప్రచారాలకు అనుమతులు తప్పనిసరి

Mar 26,2024 | 23:04

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న…