జిల్లా-వార్తలు

  • Home
  • ‘మనువాదుల’ చేతిలో ‘దేశం’భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

జిల్లా-వార్తలు

‘మనువాదుల’ చేతిలో ‘దేశం’భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

Jan 5,2024 | 23:27

‘మనువాదుల’ చేతిలో ‘దేశం’భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాంప్రజాశక్తి -తిరుపతి టౌన్‌భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, మనువాదుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మతోన్మాద బిజెపిని ఓడించి దేశాన్ని…

అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

Jan 5,2024 | 23:27

ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ప్రజాశక్తి – శ్రీకాకుళం వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చట్టవిరుద్ధమైన, పరిమితికి మించిన అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై సమాచారం అందించాలని ఎస్‌పి జి.ఆర్‌…

శీవారి సేవలో జాన్వీకపూర్‌

Jan 5,2024 | 23:25

శీవారి సేవలో జాన్వీకపూర్‌ప్రజాశక్తి – తిరుమలశ్రీదేవి కూతురు, బాలీవుడు బ్యూటీ జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు. సమీప బంధువు, మరో నటి మహేశ్వరితో కలిసి శ్రీవారి…

మందకొడిగా ధాన్యం కొనుగోలు

Jan 5,2024 | 23:24

ఇప్పటివరకు 2.16 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కొనాల్సింది 5.40 లక్షల టన్నులు వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు జిల్లాలో చివరి గింజ వరకు ధాన్యం కొంటాం. దళారుల…

టిడిపి వస్తే కబ్జాకోరులు జైలుకే : బొజ్జల సుధీర్‌

Jan 5,2024 | 23:21

టిడిపి వస్తే కబ్జాకోరులు జైలుకే : బొజ్జల సుధీర్‌ప్రజాశక్తి-శ్రీకాళహస్తి అధికార పార్టీ కబ్జాల పర్వాన్ని ఇంకెన్నాళ్ళో కొనసాగనీయబోమనీ, తాము అధికారంలోకి వస్తే అందర్నీ జైలుకు పంపుతామని శ్రీకాళహస్తి…

మడ అడవుల్లో నీటి పక్షుల లెక్కింపు

Jan 5,2024 | 23:01

ప్రజాశక్తి- తాళ్లరేవుపర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే పక్షులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని కాకినాడ జిల్లా అటవీ అధికారి ఎస్‌.భరణి అన్నారు. శుక్రవారం కోరంగి బయోడైవర్సిటీ కేంద్రంలో…

పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు

Jan 5,2024 | 23:00

ప్రజాశక్తి-కాకినాడసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పనకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా…

మున్సిపల్‌ కార్మికులకు క్లాప్స్‌ డ్రైవర్ల మద్దతు

Jan 5,2024 | 22:59

ప్రజాశక్తి-కాకినాడమున్సిపల్‌ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా శుక్రవారం మున్సిపల్‌ వాహన డ్రైవర్స్‌ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు…

సిడిపిఒ వ్యాఖ్యలపై అంగన్‌వాడీల ధర్నా

Jan 5,2024 | 22:57

ప్రజాశక్తి- తాళ్లరేవుఅంగన్వాడీల సమ్మెపై తాళ్ళరేవు సిడిపిఒ మాధవి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద శుక్రవారం అంగన్వాడీలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేశారు. ఇటీవల…