జిల్లా-వార్తలు

  • Home
  • పోటాపోటీగా ఎన్నికల ప్రచారంశ్రీ దూసుకుపోతున్న వైసిపిశ్రీ ఉనికి చాటుకుంటున్న టిడిపిశ్రీ కనిపించని బిసివై పార్టీ

జిల్లా-వార్తలు

పోటాపోటీగా ఎన్నికల ప్రచారంశ్రీ దూసుకుపోతున్న వైసిపిశ్రీ ఉనికి చాటుకుంటున్న టిడిపిశ్రీ కనిపించని బిసివై పార్టీ

Mar 26,2024 | 22:00

ప్రజాశక్తి- సోమల రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన రోజు నుండి రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలు మిన్నంటాయి. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ప్రచారం చేస్తూ…

నీటి సరఫరాలో ‘శుద్ధి’ ఏదీ..

Mar 26,2024 | 21:58

శుద్ధి చేయకుండానే తాగునీరు శ్రీ పట్టణవాసులకు పొంచి ఉన్న రోగాలు శ్రీ ప్రజల ప్రాణాలతో చెలగాటం శ్రీ నిద్రావస్థలో ఇంజనీరింగ్‌ అధికారులుప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: చిత్తూరు.. జిల్లా…

జిసిసి కొనుగోలు లేక చింతపండు అక్రమ రవాణా

Mar 26,2024 | 21:58

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ప్రతి ఏటా గిరిజనుల జీవనాధారమైన చింతపండు పంట. అయితే గిరిజనులు పండించిన చింతపండును గిరిజన సహకార సంస్థ అధికారులు కొనుగోలు చేయడం…

పేదలకు అండగా ఉండే సిపిఎంను గెలిపించండి

Mar 26,2024 | 21:56

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: గిరిజనులు, దళి తులు రైతులు, వృత్తిదారుల పక్షాన, ప్రజల హక్కుల కోసం ఉద్యమాలు, పోరాటాలు చేసే సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థిని రానున్న ఎన్నికల్లో…

తెచ్చిన నీళ్లు తెల్లారే ఇంకిపోయాయి

Mar 26,2024 | 21:56

శ్రీ జగన్‌ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లన్నీ డమ్మీలేశ్రీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కుప్పంకు హంద్రీనీవాశ్రీ రాజుపేట వద్ద బ్రాంచి కెనాల్‌ పరిశీలించిన చంద్రబాబుప్రజాశక్తి – రామకుప్పం…

సువిధ యాప్‌ ద్వారా దరఖాస్తు చేయాలి

Mar 26,2024 | 21:55

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్‌ యాప్‌లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌…

ఇవిఎంల భద్రతను సమీక్షించిన కలెక్టర్‌

Mar 26,2024 | 21:53

ప్రజాశక్తి-కలెక్టరేట్‌  : స్థానిక ఇవిఎం గోదాములను కలెక్టర్‌ నాగలక్ష్మి మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములను తెరిపించి, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన…

సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం

Mar 26,2024 | 21:51

 ప్రజాశక్తి – విజయనగరం కోట : గాన కోకిల పద్మభూషణ్‌ డాక్టర్‌ పి. సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కార ప్రదానం చేయనున్నట్లు శ్రీగురు నారాయణ కళా…

సిఎఎను రద్దు చేయాలి

Mar 26,2024 | 21:51

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌  : దేశాన్ని బలహీనపరిచే సిఎఎ చట్టం అమలును రద్దు చేయాలని, బిజెపి మోడీ విధానాలకు మద్దతు తెలిపే వైసిపి, టిడిపి జనసేన పార్టీలను వ్యతిరేకించాలని…