జిల్లా-వార్తలు

  • Home
  • శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తాం : ఆర్‌డిఒ

జిల్లా-వార్తలు

శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తాం : ఆర్‌డిఒ

Jan 26,2024 | 21:14

ప్రజాశక్తి – ఆచంట (పెనుమంట్ర) ఆలమూరు గ్రామంలో దళితుల శ్మశానవాటికకు స్థలం కేటాయించేందుకు నరసాపురం సబ్‌కలెక్టర్‌ హామీ ఇచ్చారని కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు బత్తుల విజరుకుమార్‌ తెలిపారు.…

మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి

Jan 26,2024 | 21:13

ఎస్‌కెఎం, ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యాన బైక్‌ ర్యాలీ విస్సాకోడేరు నుంచి భీమవరం పాత బస్టాండ్‌ వరకూ భారీ ర్యాలీ దేశ సంపద కార్పొరేట్లకు దారాదత్తం : వ్యవసాయ…

అభివద్ధే అజెండాగా ముందుకెళతాం : ఎంపీ

Jan 26,2024 | 21:09

ప్రజాశక్తి-మదనపల్లిమదనపల్లికే తలమా ణికంగా మెడికల్‌ కళాశాల, బిటి కళాశాల యూనివర్సిటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలు అని రాజంపేట ఎంపీ పెది ్దరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. స్థానిక మిషన్‌ కాంపౌండ్‌లో…

పెండింగ్ ఉపాధి హామీ వేతనాలు చెల్లించాలి

Jan 26,2024 | 17:07

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : పెండింగ్ లో ఉన్న 13 వారాల ఉపాధి హామీ వేతనాలు చెల్లించాలని, కరువు వల్ల రావలసిన వంద రోజులు అదనపు పని దినాలు ఇవ్వాలని…

హక్కుల సాధనకు పోరాటమే మార్గం

Jan 26,2024 | 16:56

ప్రజాశక్తి-గణపవరం (నిడమర్రు) : కార్మికుల హక్కుల సాధనకు పోరాటాల మార్గమని సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అన్నారు శుక్రవారం నిడమర్రు ప్రజా సంఘాల కార్యాలయం…

వాడవాడలా “రిపబ్లిక్ డే” వేడుకలు

Jan 26,2024 | 16:39

ప్రజాశక్తి – ఆలమూరు : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల పరిధిలోని వాడవాడలా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద…

అగ్ని ప్రమాద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం

Jan 26,2024 | 16:38

ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన జనసైనికుని కుటుంబానికి అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఇంఛార్జి డి ఎం ఆర్ శేఖర్ శుక్రవారం రూ.50 వేలు ఆర్ధిక…

మదర్సా విద్యార్థులకు నిత్యవసర సరుకులు  

Jan 26,2024 | 16:34

ప్రజాశక్తి-చల్లపల్లి : స్థానిక ఇస్లాం నగరులోని మదరసాలో అరబ్బీ ఖురాన్ చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్న పిల్లలకు మరియు నిర్వాహకులకు ఐదువేల రూపాయలు విలువచేసే నిత్యవసర సరుకులను అవనిగడ్డకు…

జిల్లా ఉత్తమ ఎస్ఐగా నార్పల ఎస్ఐ

Jan 26,2024 | 16:09

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి  ప్రజాశక్తి-నార్పల : జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులను వారి శాఖలలో వారు చేసిన…