జిల్లా-వార్తలు

  • Home
  • ‘జంగా కృష్ణమూర్తి సీటు ఆశించడంలో తప్పేమీ లేదు’

జిల్లా-వార్తలు

‘జంగా కృష్ణమూర్తి సీటు ఆశించడంలో తప్పేమీ లేదు’

Dec 18,2023 | 23:02

పిడుగురాళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం గురజాల నియోజక వర్గంలో తుపాను కారణంగా ఆపడం జరిగిందని, రానున్న రెండు రోజుల్లో…

పస్తులతో వున్నాం.. ఆదుకోండి..తుపాను బాధితుల నిరసన

Dec 18,2023 | 22:46

పస్తులతో వున్నాం.. ఆదుకోండి..తుపాను బాధితుల నిరసనప్రజాశక్తి – బాలాయపల్లి : తుపాన్‌ వల్ల నష్టపోతే ఇంతవరకు తమకు ఆర్థిక సాయం అందించలేదని మండలంలోని జయం పు గ్రామస్తులు…

టాస్క్‌ ఫోర్స్‌ దాడులు ఎర్రచందనం దొంగలు అరెస్ట్‌

Dec 18,2023 | 22:41

టాస్క్‌ ఫోర్స్‌ దాడులు ఎర్రచందనం దొంగలు అరెస్ట్‌ప్రజాశక్తి -సత్యవేడు: సత్యవేడు మండలం ఇందిరా నగర్‌ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్‌ ఎర్ర చందనం గొడౌన్‌ లో తమిళనాడుకు…

Dec 18,2023 | 22:34

ప్రతి ఒక్కరి ఆరోగ్యమే లక్ష్యం-స్వచ్ఛఆంధ్ర ఛైర్‌పర్సన్‌ పోణకా దేవసేనమ్మప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : పేదవాడి ఆరోగ్య శ్రీ కార్డు 5లక్షలనుండి 25లక్షలవరకు పెంచుతూ రాష్ట్ర ముఖ్య…

వైద్య రంగంలో ఫార్మాసిస్టులదే కీలక పాత్ర

Dec 18,2023 | 22:32

వైద్య రంగంలో ఫార్మాసిస్టులదే కీలక పాత్రప్రజాశక్తి -రామచంద్రపురం: వైద్య రంగంలో ఫార్మసిస్టు లదే కీలకపాత్ర అని బెంగళూరుకు చెందిన కపానిధి ఫార్మసీ కాలేజ్‌ అకడ మిక్‌ డైరెక్టర్‌…

ఎంఎస్‌ఎంఇ జిల్లా కోర్‌ కమిటీ మెంబరుగా పార్థసారధి రెడ్డి

Dec 18,2023 | 22:27

ఎంఎస్‌ఎంఇ జిల్లా కోర్‌ కమిటీ మెంబరుగా పార్థసారధి రెడ్డి ప్రజాశక్తి -ఏర్పేడు: కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఇ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంఎస్‌ఎంఇ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా…

రేపు చంద్రగిరిలో ‘వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళా’

Dec 18,2023 | 22:25

రేపు చంద్రగిరిలో ‘వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళా’ప్రజాశక్తి – క్యాంపస్‌ : చంద్రగిరి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంకల్పించామని తుడా ఛైర్మన్‌,…

స్నేహా పౌల్ట్రీ నిలిపివేయాలని వినతి

Dec 18,2023 | 22:19

విస్సన్నపేట : విస్సన్నపేట మండలంలోని వేమిరెడ్డిపల్లి పంచాయతీ శివారు నర్మదా నగర్‌లో నిర్మిస్తున్న స్నేహ పౌల్ట్రీ ఫారం నిర్మాణాన్ని నిలిపేయాలని తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో స్థానికులు వినతిపత్రం…

నేడు డయల్‌ యువర్‌ డిఎం

Dec 18,2023 | 22:08

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఆర్‌టిసి శ్రీకాకుళం రెండో డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19వ తేదీన డయల్‌ యువర్‌ ఆర్‌టిసి డిఎం…