జిల్లా-వార్తలు

  • Home
  • నాలుగు నెలలుగా జీతాల కోసం నిరీక్షణ

జిల్లా-వార్తలు

నాలుగు నెలలుగా జీతాల కోసం నిరీక్షణ

Apr 7,2024 | 00:02

నాలుగు నెలలుగా జీతాల కోసం నిరీక్షణప్రజాశక్తి-శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పని చేసే సెక్యూరిటీ సిబ్బంది నాలుగు నెలలుగా జీతాల కోసం నిరీక్షిస్తున్నారు. సకాలంలో వేతనాలు ఇవ్వక పోవడంతో…

ఇండియా ఫోరం తిరుపతి అభ్యర్థిగా పి మురళిదేశంలో లౌకికవాదాన్ని బతికించుకుందాం

Apr 7,2024 | 00:01

ఇండియా ఫోరం తిరుపతి అభ్యర్థిగా పి మురళిదేశంలో లౌకికవాదాన్ని బతికించుకుందాంప్రజాశక్తి – తిరుపతి సిటి సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ ఫోరం అభ్యర్థులను గెలిపించుకుందామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ…

జగన్‌ బస్సు యాత్రను జయప్రదం చేయాలి

Apr 7,2024 | 00:00

ప్రజాశక్తి- సిఎస్‌ పురంరూరల్‌ : మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కోరారు.…

వడదెబ్బకు రైతు మృతి

Apr 7,2024 | 00:00

వడదెబ్బకు రైతు మృతిప్రజాశక్తి – ఏర్పేడు (తిరుపతి జిల్లా) ఎండలు మండిపోతుండడంతో తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం దుగ్గిపేరి వాస్తవ్యుడు కందప్పగారి సుబ్రమణ్యం రెడ్డి (52) అనే…

అశోక్‌రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిక

Apr 6,2024 | 23:59

ప్రజాశక్తి – కొమరోలు : కొమరోలు మండలానికి చెందిన బండి వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు శనివారం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి కూటమి గిద్దలూరు…

Apr 6,2024 | 23:58

సీఎంఎం సౌజన్యపై ఆర్పీల దాడి ప్రజాశక్తి-సూళ్లూరుపేటమెప్మా నిధులు దారిమళ్లుతున్నాయి అన్న విషయాన్ని గ్రహించిన మెప్మా సీఎంఎం సౌజన్య పై మూకుమ్మడిగా ఆర్పీలు దాడి చేసిన దారుణ ఘటన…

ఘనంగా బూచేపల్లి జన్మదిన వేడుకలు

Apr 6,2024 | 23:57

ప్రజాశక్తి-దర్శి : వైసిపి దర్శి నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం నిర్వహించారు. దర్శిలోని బూచేపల్లి గృహంలో అభిమానులు భారీ…

టిడిపి నాయకుల ప్రచారం

Apr 6,2024 | 23:56

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : టిడిపి యర్రగొండపాలెం నియోజక అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు విజయాన్ని కాంక్షిసూ స్థానిక ఇందిరా నగర్‌లో టిడిపి సీనియర్‌ నేత డాక్టర్‌ మన్నె రవీంద్రతో కలిసి…

వైద్యులకు అండగా ఉంటా : కరణం

Apr 6,2024 | 23:55

ప్రజాశక్తి – చీరాల : వైద్యులు తమ వత్తిని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ఐఎంఎకు అండగా ఉంటాననిలని వైసిపి చీరాల నియోజకవర్గ అభ్యర్థి కరణం వెంకటేష్‌ తెలిపారు.…