జిల్లా-వార్తలు

  • Home
  • చెరకు రైతుల బకాయిలు చెల్లించాలి’కోర్టు కమిషన్‌ గోబ్యాక్‌’

జిల్లా-వార్తలు

చెరకు రైతుల బకాయిలు చెల్లించాలి’కోర్టు కమిషన్‌ గోబ్యాక్‌’

Dec 2,2023 | 21:53

చెరకు రైతుల బకాయిలు చెల్లించాలి’కోర్టు కమిషన్‌ గోబ్యాక్‌’ అంటూ నిరసనప్రజాశక్తి – పిచ్చాటూరు నిండ్ర మండలం నేతమ్స్‌ సుగర్‌ ఫ్యాక్టరీపరిధిలో చెరకు రైతులకు చెల్లించాల్సిన 36 కోట్ల…

కార్మికులపై వేధింపులు ఉండవుస్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ హామీ

Dec 2,2023 | 21:52

కార్మికులపై వేధింపులు ఉండవుస్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ హామీసిఐటియు నేతలతో చర్చలు సఫలంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ స్విమ్స్‌లో కాంట్రాక్టు కార్మికులను వేధించరాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి…

స్విమ్మింగ్‌ఫూల్‌ నిర్మాణానికి చర్యలు

Dec 2,2023 | 21:41

ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న చైర్‌పర్సన్‌ రాజ్యలక్ష్మి ప్రజాశక్తి- ఇచ్ఛాపురం ఇచ్ఛాపురంలో స్విమ్మింగ్‌ క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు స్విమ్మింగ్‌ఫూల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్షి అన్నారు.…

భారులుదీరిన ‘జిందాల్‌’ వాహనాలు

Dec 2,2023 | 21:40

పోలీస్‌స్టేషన్‌ ముందు ఆగిన వాహనాలు ప్రజాశక్తి-బొమ్మనహాల్‌ మండలంలోని హరేసముద్రం రెవిన్యూ పరిధిలో ఉన్న జిందాల్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌…

యువజన విభాగాలు మరింత బలోపేతం

Dec 2,2023 | 21:39

మాట్లాడుతున్న కృష్ణదాస్‌ వైసిపి జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా జిల్లా యువజన…

ఎస్‌కెయు భూములను కాపాడాలి

Dec 2,2023 | 21:38

ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ వైసిపి నాయకులు కబ్జా చేసిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఐదెకరాల భూమిని కాపాడటంతోపాటు కబ్జాదారులపై కేసు…

సమస్యలకు సమాధానం లేని సమావేశమెందుకు?

Dec 2,2023 | 21:37

మాట్లాడుతున్న శాసనసభ స్పీకర్‌ సీతారాం ఎంపీ బెల్లాన, ఎమ్మెల్యే కళావతి అసహనం ఇళ్ల బిల్లులను క్లియర్‌ చేయకుంటే ప్రభుత్వంపై అభాండాలు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రజాశక్తి…

తుపానుపై అప్రమత్తం

Dec 2,2023 | 21:37

మెళియాపుట్టి : ధాన్యం రాశులను పరిశీలిస్తున్న తహశీల్దార్‌ సరోజిని ప్రజాశక్తి- రణస్థలం ఈ నెల 3, 4, 5 తేదీల్లో తుపాను కారణంగా భారీవర్ష సూచన ఉన్నందున…

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి : డివైఎఫ్‌ఐ

Dec 2,2023 | 21:37

ఆందోళన చేస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు ప్రజాశక్తి-గుంతకల్లు పట్టణంలో దశాబ్ధాల కాలంగా మూతబడిన స్పిన్నింగ్‌ మిల్లులో ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భారత…